Barrelakka : ఓట‌మి త‌ర్వాత బ‌ర్రెల‌క్క కీల‌క‌ నిర్ణ‌యం..!

Barrelakka : తెలంగాణ‌ ఎన్నిక‌ల స‌మ‌యంలో బ‌ర్రెల‌క్క‌పేరు ఎంత మారుమ్రోగిందో మ‌నం చూశాం. నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి దిగి సెన్సేషన్ సృష్టించిన బర్రెలక్క ఆదివారం వెలువ‌డిని రిజ‌ల్ట్స్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్కకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి విదేశాల నుండి కూడా బర్రెలక్కకు ప్రజల నుండి విశేషమైన మద్దతు లభించింది.. మొదటి సారిగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఒక మహిళగా పోటీలో నిలబడ్డారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన మార్క్ ను చూపించింది. విజిల్‌ గుర్తుతో తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషకు మొత్తం 5598 ఓట్లు వచ్చాయి.

బర్రెలక్క తమకు పోటీ కాదు.. కేవలం ఆమెకుసోషల్ మీడియాలోనే ఫాలోవర్స్ ఉన్నారు.. రియాల్టీలో లేరు అని కొల్లాపూర్ లోని ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలిచిన జూపల్లి , హర్షవర్దన్ రెడ్డి ఎన్నో సార్లు అన్నారు. కానీ.. అమెకు ప్రభుత్వ వ్యతిరేఖ ఓట్లతో పాటు.. నిరుద్యోగుల ఓట్లు కూడా బాగానే పడ్డాయి. దీంతో ఈమె రాబోయే ఎన్నికల్లో నిలిచే యువతకు ఎంతో స్పూర్తిదాయకంగా నిలిచిందనే చెప్పాలి. తన ఓటమిపై మాట్లాడిన బర్రెలక్క తాను ఒక సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది . అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, మద్యానికి లొంగకుండా తనకు ఓట్లు వేసిన వారికి తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొంది.

Barrelakka took important decision after her loss
Barrelakka

నమ్మి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగానని స్వతంత్రంగా పోటీ చేసి 6000 ఓట్ల వరకు సాధించటం తన నైతిక విజయం అని వెల్లడించింది. అంతేకాదు 2024లో రానున్న ఎన్నికలలో పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని బర్రెలక్క సంచలన ప్రకటన చేసింది. మరోమారు ఏకంగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్తున్న బర్రెలక్కను ఓటర్లు ఆదరిస్తారా? ఈసారి బర్రెలక్క పోటీకి ఇంత క్రేజ్ ఉంటుందా? అనేది వేచి చూడాల్సింది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago