Malla Reddy : నేను ముస‌లోడ్ని రేవంత్ రెడ్డి.. న‌న్ను అరెస్ట్ చేయ‌కు.. మ‌ల్లారెడ్డి కామెంట్..

Malla Reddy : తెలంగాణ ఎన్నిక‌లు ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారాయో మనం చూశాం. ఎవ‌రు ఊహించ‌ని విధంగా కాంగ్రెస్ గెలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే కొన్ని ఏరియాల‌లో బీఆర్ఎస్ నాయ‌కులు కూడా మంచి విజ‌యాల‌ని సాధించారు. వారిలో మ‌ల్లారెడ్డి ఒకరు. మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న‌కు మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి, మండలంలోని పలు గ్రామాలకు చెందిన నేతలు నగరంలోని బోయిన్‌పల్లిలోని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో గులాబీ పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ ఆయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి విజేతగా నిలిచారు. మల్లారెడ్డి దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యంతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే గెలిచాక మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ.. గెలుపోట‌ములు అంద‌రికి స‌హ‌జం. ప్ర‌జ‌లు కాంగ్రెస్‌ని ఆశీర్వ‌దించారు. వారికి కూడా ఓ ఛాన్స్ ఇవ్వాలి క‌దా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది క‌దా, మ‌రి అటు వెళ‌తారా అంటే ఓ ర‌క‌మైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. త‌న‌కు రాజ‌కీయాల‌లో ఎక్స్పీరియ‌న్స్ అంత‌గా లేద‌ని, స‌డెన్ గా ఎంపీ అయ్యాను, మంత్రి అయ్యాను, ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉంటాను. అది కూడా చూద్దాం ఎలా ఉంటుందో అని అన్నాడు మ‌ల్లారెడ్డి.

Malla Reddy requests revanth reddy not to arrest him
Malla Reddy

ఇక ఇదిలా ఉంటే బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశానికి హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి. ఉద్దేశపూర్వకంగానే మల్లారెడ్డి హాజరుకాలేదంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వివరణతో ఓ పోస్టు పెట్టారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్‌ కుటుంబ సభ్యులు నమ్మొద్దన్నారు మల్లారెడ్డి. ఇలాంటి వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు మల్లారెడ్డి. ఆల్వేస్ విత్ కేసీఆర్ అంటూ హ్యాష్‌ ట్యాగ్ జోడించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago