విరాట్ కోహ్లి చీటింగ్ చేశాడు.. అందుక‌నే ఓడిపోయాం.. బంగ్లాదేశ్ ఆట‌గాళ్ల ఆరోప‌ణ‌లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">టీ20 ప్రపంచకప్ 2022 టీం ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది&period; మరో ఘన విజయాన్ని అందుకుంది&period; అడిలైడ్‌ ఓవల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది&period; డక్ వర్త్ లూయిస్ విధానంలో 5 పరుగుల తేడాతో గెలిచింది&period; ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా టీం ఇండియా గ్రూప్ 2లో పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది&period; అయితే ఈ మ్యాచ్ మిగిల్చిన ఓటమి- బంగ్లాదేశ్ జట్టుకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్టయింది&period; టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి కారకుడైన విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు గుప్పించింది&period; బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ విమర్శించింది&period; ఈ ఓటమితో బంగ్లాదేశ్‌తో పాటు పాకిస్తాన్ సెమీస్ ఛాన్సులు కూడా ఆవిరైపోయాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో ఇప్పుడు కూడా టీమిండియాపై ఛీటింగ్ ఆరోపణలు చేస్తున్నారు బంగ్లాదేశ్&comma; పాకిస్తాన్ అభిమానులు&period; ఇన్నింగ్స్‌ 16à°µ ఓవర్‌లో విరాట్ కోహ్లీ హైట్ నో బాల్‌కి అప్పీలు చేయడం&comma; అంపైర్లు నో బాల్ ఇవ్వడంపై బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు&period; విరాట్ కోహ్లీ నో బాల్ అడిగితే ఇచ్చేస్తారా&quest; అన్నట్టు అంపైర్లతో వాదించాడు&period; అయితే అప్పటికే ఆ ఓవర్‌లో మొదటి బంతికి బౌన్సర్ వేశాడు సదరు బౌలర్&period; దీంతో అంపైర్లు నో బాల్‌ ఇవ్వాల్సి వచ్చింది&period; అంపైర్లు ఇవ్వడానికంటే ముందే విరాట్ కోహ్లీ అప్పీలు చేశాడంతే&excl; దీంతో పాటు అక్షర్ పటేల్ వేసిన ఏడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ చేసిన ఫేక్ ఫీల్డింగ్ వల్ల తమకి రావాల్సిన 5 పరుగులు రాలేదని ఆరోపిస్తున్నాడు బంగ్లా క్రికెటర్ నురుల్ హసన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5403 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;virat-kohli&period;jpg" alt&equals;"bangladesh players accuse virat kohli of cheating " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న అర్ష్‌దీప్ సింగ్&comma; నేరుగా బౌలర్‌కి త్రో వేశాడు&period; అయితే మధ్యలో ఉన్న విరాట్ కోహ్లీ బంతి అందుకుని&comma; త్రో చేసినట్టుగా చేతులతో యాక్షన్ చేశాడు&period; ఇది ఐసీసీ రూల్స్ ప్రకారం ఫేక్ ఫీల్డింగ్ అంటున్నారు నురుల్ హసన్&period; ఐసీసీ నియమావళిలో 41&period;5 రూల్ ప్రకారం బ్యాటర్ ఏకాగ్రతను దెబ్బతీసే ఉద్దేశంతో ఫీల్డర్లు కావాలనే చేసే పనులు అన్‌ఫెయిర్ ప్లేగా పరిగణిస్తారు&period; ఇలాంటి సమయాల్లో బ్యాటర్ అప్పీలు చేస్తే 5 పరుగులు పెనాల్టీ రూపంలో వస్తాయి&period; అయితే విరాట్ చేసిన పనిని క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాటర్లు గమనించలేదు&period; దీంతో అతనిది ఫేక్ ఫీల్డింగ్ అయినా&comma; బ్యాటర్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదు&period; వాళ్లు అప్పీలు చేయనప్పుడు 5 పరుగుల పెనాల్టీ ఆశించడం బంగ్లా అత్యాశే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago