ఆడ‌లేక మ‌ద్దెల ఓడ‌న్న‌ట్లు.. మ్యాచ్ ఓడిపోయి భార‌త్‌పై నింద‌లా..? అచ్చం పాకిస్థాన్ లాగే అంటున్న బంగ్లాదేశ్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆట‌లో సాధార‌ణంగా గెలుపోట‌ములు అనేవి ఉంటాయి&period; ఒక‌రు ఓడ‌డం&period;&period; à°®‌రొక‌రు గెల‌à°µ‌డం&period;&period; అనేది à°¸‌à°¹‌జ‌మే&period; కానీ ఆట‌తో భావోద్వేగాలు కూడా ముడిప‌à°¡à°¿ ఉంటాయి&period; అందువ‌ల్ల ఓట‌మి పాలైన జ‌ట్టు తాలూకు అభిమానులు దాన్ని జీర్ణించుకోలేరు&period; అందులోనూ సాధార‌à°£ మ్యాచ్‌లు అయితే ఓకే&period; à°µ‌à°°‌ల్డ్ క‌ప్ లాంటి టోర్న‌మెంట్‌à°²‌లో ఓట‌మి పాలైతే అంతే సంగ‌తులు&period; ఇంటికి à°ª‌లాయ‌నం చిత్త‌గించాల్సిందే&period; అలాంట‌ప్పుడు అభిమానుల భావోద్వేగాలు తారా స్థాయిలో ఉంటాయి&period; ఒక చిన్న ఫీల్డింగ్ à°¤‌ప్పిదం చేసినా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి à°µ‌స్తుంది&period; అందుక‌నే ఇలాంటి à°¸‌à°®‌యాల్లో అభిమానులు తీవ్రంగా ఒత్తిడికి గుర‌వుతుంటారు&period; ఎంత‌లా అంటే&period;&period; ఆట ఆడే ప్లేయ‌ర్‌కు అంత ఒత్తిడి ఉండ‌దు&period; కానీ అభిమానుల‌కు ఉంటుంది&period; అంత‌లా వారు ఒత్తిడికి గుర‌వుతుంటారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఓట‌మి పాలైన జ‌ట్టు నిష్క్ర‌మించ‌క à°¤‌ప్ప‌దు&period; అది తెలిసిన విష‌à°¯‌మే&period; కానీ అభిమానులు మాత్రం à°¤‌à°® జ‌ట్టు ఓట‌మిని జీర్ణించుకోలేరు&period; దీంతో వారు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై అవాకులు చెవాకులు పేలుతుంటారు&period; సోష‌ల్ మీడియా ప్ర‌భావం బాగా ఉన్న ఈ రోజుల్లో ఇది బాగా ఎక్కువైంది&period; à°¤‌à°® జ‌ట్టు ఓడి ప్ర‌త్య‌ర్థి జట్టు గెలిస్తే వారిపై ఛండాల‌మైన రాతలు&comma; ట్రోల్స్‌&period;&period; ఇవ‌న్నీ ఎక్కువ‌వుతున్నాయి&period; ఓడిన à°¤‌రువాత అవ‌à°¤‌లి జ‌ట్టు వారు చీటింగ్ చేశారు&period;&period; అందుక‌నే ఓడిపోయాం అన‌డం à°¸‌ర్వ సాధార‌ణం అయిపోయింది&period; మొన్నటి పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ అలాగే జ‌రిగింది&period; ఇప్పుడు బంగ్లా మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఫ్యాన్స్ అదే అంటున్నారు&period; వాస్త‌వానికి ఆ స్థానంలో ఇండియా ఉన్నా ఇండియ‌న్లు ఏమీ ఊరుకునే టైప్ కాదు&period; అయితే ఇక్క‌à°¡ గ‌à°®‌నించాల్సిన విష‌యం ఏమిటంటే&period;&period; పాక్‌&comma; బంగ్లా అభిమానులు à°®‌రీ కాస్త అతి చేస్తార‌నే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5396 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;bangladesh-cricket-team&period;jpg" alt&equals;"bangladesh cricket team fans their attitude is not correct " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగ్లా జట్టు ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించ‌గ‌à°²‌దు&period; కానీ ఆ జ‌ట్టుకు à°µ‌à°°‌ల్డ్ క‌ప్ గెలిచేంత స్టామినా లేదు&period; ఆ జ‌ట్టు కెప్టెన్ à°·‌కిబ్ అల్ à°¹‌à°¸‌న్ ఈ విష‌యాన్ని à°µ‌à°°‌ల్డ్ క‌ప్‌కు ముందు స్వ‌యంగా చెప్పాడు&period; మేం క‌ప్ కొట్టేందుకు రాలేదు&comma; ఇత‌à°° జ‌ట్ల‌కు డిజ‌ప్పాయింట్‌మెంట్ అందించేందుకు à°µ‌చ్చాం అన్నాడు&period; అంటే&period;&period; అక్క‌డే ఆ జ‌ట్టు ఉద్దేశం ఏమిటో తేలిపోయింది&period; అలాంట‌ప్పుడు మ్యాచ్ ఓడితే ఫ్యాన్స్ అంత‌లా అతి చేయాల్సిన à°ª‌నిలేదు&period; à°µ‌ర్షం à°¸‌హాయ à°ª‌డిందని&comma; à°µ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ఆగితే à°°‌ద్దు చేయాలి కానీ à°®‌ళ్లీ ఎలా కొన‌సాగిస్తార‌ని&period;&period; కోహ్లి అడిగితే నో బాల్ ఇచ్చారు&comma; à°¤‌à°®‌కు వైడ్ ఇవ్వ‌లేద‌ని&period;&period; ఇలా à°°‌క à°°‌కాల వితండ వాద‌à°¨‌లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ మ్యాచ్ అన్నాక ఇవ‌న్నీ à°¸‌à°¹‌జం&period; ఇలాంటివి ప్ర‌తి జ‌ట్టుకు ఎదుర‌వుతూనే ఉంటాయి&period; కానీ ఆడ‌లేక à°®‌ద్దెల ఓడ‌న్న‌ట్లు&period;&period; ఇలా వ్య‌à°µ‌à°¹‌రించ‌డం à°¸‌à°°à°¿ కాదు&period; ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌పై నింద‌లు వేయ‌డం మాని&period;&period; à°¤‌à°® జ‌ట్టు ప్లేయ‌ర్ల‌ను ప్రోత్స‌హించాలి&period; అలా చేస్తేనే&period;&period; వారు ప్రేర‌à°£ పొంది ఇంకా బాగా ఆడేందుకు&period;&period; మెరుగైన ప్ర‌à°¦‌ర్శ‌à°¨ చేసేందుకు&period;&period; అవ‌కాశాలు ఉంటాయి&period; అలా కాకుండా గెలిచిన ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను నిందించ‌à°¡‌మే à°ª‌నిగా పెట్టుకుంటే మాత్రం&period;&period; అది ఓడిన జ‌ట్ల‌కు మంచిది కాద‌నే చెప్పాలి&period;&period; ఇక‌నైనా ఇలాంటి ప్ర‌à°µ‌ర్త‌à°¨ మానుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago