ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, రష్మిక, తమన్నా ఫోటోలు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? చిరునవ్వులు చిందిస్తూ.. ఫోటోకు పోజిస్తున్న ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. చేసింది తక్కువే సినిమాలు కానీ అబ్బాయిలకు హాట్ ఫేవరెట్.. ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. బేబమ్మా అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు.. ఎవరో గుర్తుపట్టారా.?
ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఆమెవరో కాదు కృతి శెట్టి. టాలీవుడ్ కి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి.. వెంట వెంటనే క్రేజ్ ఆఫర్స్ వచ్చాయి. అంతేకాకుండా ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. అబ్బాయిల్లో బాగా పాపులారిటీని సంపాదించింది. ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్, బంగార్రాజుతో వరుస హిట్లు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఫ్లాప్ అయినా బేబమ్మా చేతిలో చాలానే క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…