చలికాలంలో వెచ్చదనం కోసం ఈ ఆహార పదార్థాలను తప్పక తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మంచు కురిసే చలికాలం మొదలైంది&period; సాయంత్రం అవుతుందంటే చాలు నిండా కప్పుకుని పడుకోవాలని అనిపిస్తుంది&period; ఏవైనా వేడివేడి పదార్థాలు తినాలనిపిస్తుంది&period; ఈ సీజన్‏లో కొన్ని ఆహార పదార్థాలను రోజూవారీ మెనూతో కలిపి తీసుకోవడం వలన శరీరాన్ని వేడిగా కూడా ఉంచుకోవచ్చునంటున్నారు పోషకాహార నిపుణులు&period; ఈ సీజన్‌లో ముతక తృణధాన్యాలు&comma; రంగురంగుల కూరగాయలతో చేసిన సూప్‌లు శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సాయపడతాయి&period; చలికాలంలో మన శరీరం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది&period; ఇతర సీజన్లలో కంటే శీతాకాలంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉండటానికి కారణం కూడా ఇదే&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చలికాలం ప్రారంభం నుంచి ఆహారంలో మొక్కజొన్న&comma; జొన్న&comma; బజ్రా&comma; రాగులను చేర్చుకోవాలి&period; వీటిని ఉపయోగించి గంజి&comma; రోటీ&comma; దోస వంటి పదార్థాలను చేసుకొని తింటుండాలి&period; ఇవి మన శరీరం బరువును నియంత్రించడంతోపాటు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి&period; ఈ సీజన్‌లో చాలా రకాల కూరగాయలు లభిస్తుంటాయి&period; అందుకని వివిధ కూరగాయలతో సూప్ తయారు చేసుకుని తీసుకోవడం చాలా మంచిది&period; వీటిలో నల్ల మిరియాల పొడిని చేర్చడం వల్ల మరింత ఉపయోగం పొందవచ్చు&period; మెంతికూర&comma; బచ్చలికూర&comma; ఆవాలు వంటి పచ్చి కూరగాయలు తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5384 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;winter-warmth&period;jpg" alt&equals;"take these foods to keep warm during winter " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లంచ్ లేదా డిన్నర్ కోసం ఏదో ఒక రూపంలో వీటిని తినడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు&period; అలాగే టీ లేదా క్యారెట్ పాయసం వంటి వాటిలో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం అలవాటు చేసుకోవాలి&period; చలికాలంలో చెమట రాదని చాలా మంది నీరు తక్కువగా తాగుతుంటారు&period; శరీరం సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి&period; అందుకే చలికాలం అయినప్పటికీ నిత్యం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి&period; నీరు తక్కువగా తాగడం మన జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది&period; సీజనల్ ఫ్రూట్స్ తప్పనిసరిగా  తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago