Bandla Ganesh : మోహ‌న్ బాబుకి నేను భ‌య‌ప‌డ‌తానా.. బండ్ల గ‌ణేష్ కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bandla Ganesh &colon; బండ్ల గ‌ణేష్‌&period;&period; ఈ పేరు గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; నిజాన్ని నిర్భ‌యంగా మాట్లాడేత‌త్వం బండ్ల‌ది&period; ఈ నిర్మాత నిత్యం ఏదో ఒక à°ª‌నిచేస్తూ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంటారు&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే సినీ నిర్మాత బండ్ల గణేష్‌కి మితిమీరిన అభిమానం&comma; ప్రేమ&period; పవన్‌కు వీరవిధేయుడిగా పేరొందని బండ్ల గణేష్ పవన్‌ని దేవుడిగా భావించమే కాదు&period;&period; ఆయనంటే ఎనలేని భక్తిని చూపిస్తూ ఉంటారు&period; కొందరు దాన్ని భజన అన్నా&period;&period; ఆ భజనను అంతకంతకూ పెంచుకుంటూనే పోతుంటాడు తప్ప తాను నమ్మిన దైవానికి విశ్వాసపాత్రుడ్ని అని పదే పదే చెబుతూ ఉంటారు&period; ఓవైపు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్&comma; మరోవైపు బండ్లన్న ఫ్యాన్స్&period;&period; ఈయన మాట్లాడే మాటలను తెగ వైరల్ చేస్తుంటారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా బండ్ల గ‌ణేష్ ఓ ఇంట‌ర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు&period; మోహ‌న్ బాబు గురించి ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేసిన బండ్ల గ‌ణేష్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు&period; మా ఎల‌క్ష‌న్స్ à°¸‌à°®‌యంలో మోహ‌న్ బాబు నుండి కాల్ వచ్చినందుకు మీరు కాస్త వెన‌క్కి à°¤‌గ్గార‌ని టాక్ à°µ‌చ్చింది క‌దా అని బండ్ల‌ని ప్ర‌శ్నించగా&comma; నేను ఎవ‌రికి à°­‌à°¯‌à°ª‌à°¡‌ను అని అన్నాడు&period; నా à°®‌à°¨‌సాక్షికి ఏం à°¨‌చ్చిందో అది చేస్తాను à°¤‌ప్ప à°­‌à°¯‌à°ª‌డే ప్ర‌à°¸‌క్తి లేదంటూ ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేశారు&period; ప్ర‌స్తుతం బండ్ల గ‌ణేష్‌&period;&period; మోహ‌న్ బాబుపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ à°µ‌ర్గాల‌లో ఆస‌క్తి రేపుతున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22324" aria-describedby&equals;"caption-attachment-22324" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22324 size-full" title&equals;"Bandla Ganesh &colon; మోహ‌న్ బాబుకి నేను à°­‌à°¯‌à°ª‌à°¡‌తానా&period;&period; బండ్ల గ‌ణేష్ కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;bandla-ganesh&period;jpg" alt&equals;"Bandla Ganesh sensational comments on mohan babu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22324" class&equals;"wp-caption-text">Bandla Ganesh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బండ్ల గ‌ణేష్ ఇప్పుడు సినిమాల‌కి దూరంగా ఉంటూ అప్పుడ‌ప్పుడు రాజ‌కీయాల‌లో à°¤‌à°¨‌దైన శైలిలో మాట్లాడుతుంటారు&period; à°®‌రోవైపు సోష‌ల్ మీడియాలో సైతం ఈయ‌à°¨ చేసే కామెంట్స్ నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి&period; ఒక‌ప్పుడు కమెడీయ‌న్‌గా తెగ అల‌రించిన బండ్ల ఇప్పుడు సినిమాల‌పై పెద్ద‌గా ఫోక‌స్ పెట్ట‌డం లేదు&period; ఇటీవ‌à°² బండ్ల మాల à°§‌రించి చెప్పులు వేసుకోవ‌డం à°ª‌ట్ల కొంద‌రు ఆయ‌à°¨‌పై విమ‌ర్శ‌à°² జ‌ల్లు కురిపించారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"U4RGIJQsckY" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago