Bandla Ganesh : ప‌వ‌న్‌ని వైసీపీ నాయ‌కులు తిట్ట‌డంపై బండ్ల గ‌ణేష్ వారికి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసాడుగా..!

Bandla Ganesh : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు చాలా రంజుగా మారాయి. ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తుండగా, ఈ విష‌యాలు తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడ‌డం, అలానే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ని దారుణంగా విమ‌ర్శించ‌డ‌పై కొంద‌రు దారుణంగా త‌ప్పు ప‌డుతున్నారు. రీసెంట్‌గా బండ్ల గ‌ణేష్‌..ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వైసీపీ నాయ‌కుల‌పై విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు అని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోక‌పోతే ఏదో ఒక వ్యాధి వ‌స్తుంద‌ని అని శ‌పించాడు.

ఇక ఎవ‌రి ప‌ద‌వి శాశ్వ‌తం కాదు. మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ల‌ని ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదు. రోజా, పోసాని సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన వాళ్లు అయిన కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వారు అలా మాట్లాడ‌డం ఏ మాత్రం న‌చ్చ‌లేదు అంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేశాడు బండ్ల గ‌ణేష్.కొన్నాళ్లుగా బండ్ల గ‌ణేష్‌ని పవ‌న్ దూరం పెట్టిన కూడా ఆయన ఎప్పుడో అప్పుడు ప‌వ‌న్ పై త‌న ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. కాగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానం అందని బండ్ల గణేష్ పవన్ మిత్రుడు త్రివిక్రమ్ ని తిట్టాడు. ఆ ఆడియో ఫైల్ లీక్ అయ్యింది. త్రివిక్రమ్ పట్ల బండ్ల ప్రవర్తించిన తీరు నచ్చని పవన్ కళ్యాణ్ దూరం పెట్టాడనే ప్రచారం జరుగుతుంది.

Bandla Ganesh comments on ysrcp leaders
Bandla Ganesh

ఇక ఈ వివాదం తర్వాత పవన్-బండ్ల కలిసింది లేదు. బండ్ల గణేష్ మీద పవన్ కళ్యాణ్ కోపం తగ్గలేదని అందుకే బండ్లకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని టాలీవుడ్ టాక్. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి పోస్ట్ గా ఒక వీడియో షేర్ చేశారు. కెరీర్ బిగినింగ్ నుండి తన సినిమా జర్నీ ఫోటోల రూపంలో పంచుకుకోగా, అందులో స్టార్ హీరోలు, దర్శకులు, నటులు, మ్యూజిక్ డైరెక్టర్స్, నిర్మాతలతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ప్రముఖులను కలిసిన ఫోటోలు వీడియోలో జోడించారు. ఆలీ, మోహన్ బాబులతో దిగిన ఫోటోలు లేవు. అనూహ్యంగా బండ్ల గణేష్ తో ఉన్న ఫోటో వీడియోలో ఉంది. ఇది చూసిన వారు ప‌వన్ ఇప్పుడు బండ్ల విష‌యంలో మెత్త‌బ‌డ్డాడని అంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago