Tamannaah : వామ్మో.. త‌మన్నా ఘాటు ముద్దుల‌తో అంత‌లా రెచ్చిపోయిందేంటి.. అంద‌రు షాక్.. వీడియో..

Tamannaah : ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త‌మన్నా ప్ర‌స్తుతం స‌రైన ప్రాజెక్టులు అందుకోలేక‌పోతుంది.ఇప్పుడు తెలుగు, త‌మిళ భాష‌ల‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. అయితే త‌మ‌న్నా ఇంత వ‌ర‌కు ఎప్పుడు కూడా హాట్ సీన్స్ లో న‌టించింది లేదు. తాను ఎట్టి పరిస్థితుల్లో లిప్ లాక్ సీన్లు చేయనని 2016లో తమన్నా ప్రకటించారు. దీంతో ఆమెపై అభిమానులకు మరింత రెస్పెక్ట్ పెరిగింది. బాలీవుడ్‌కు వెళ్లినా తమన్నా మారలేదని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘జీ కర్దా’ వెబ్ సిరీస్ తమన్నా మీద అభిప్రాయాన్ని తలకిందులు చేసేసింది.

ఇందులో రెగ్యులర్‌గా సినిమాల్లో తమన్నా చేసే రొమాన్స్ సీన్స్‌కు మించి ఈ వెబ్ సిరీస్‌లో సన్నివేశాలు ఉన్నాయి. ఆ సీన్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆక రీసెంట్‌గా ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ చేసింది. ఈ ఇద్ద‌రు కూడా ముద్దుల‌లో రెచ్చిపోయారు. వారి రొమాన్స్ చూసి అంద‌రు నోరెళ్ల‌పెట్టారు. ఆమె తెర మీద ముద్దు పెట్టుకున్న తొలి నటుడిని తానే కావడం సంతోషంగా ఉందన్నాడు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి తమ ఫస్ట్ మీట్ గురించి వివరించాడు విజయ్. ‘‘ఈ వెబ్ సిరీస్ గురించి తమన్నాను తొలిసారి సుజోయ్ ఘోష్ ఆఫీసులో కలిశాను. ఈ మూవీలో మా పాత్రల గురించి చర్చించుకున్నాం.

Tamannaah latest video from web series viral
Tamannaah

నా కోసం ఆమె రెండు దశాబ్దాల నో కిస్సింగ్ పాలసీని బ్రేక్ చేసింది. ఆమెకు ధన్యవాదాలు” అని విజయ్ చెప్పుకొచ్చాడు. కేవలం విజయ్ కోసమే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తమన్నా కూడా చెప్పింది. “నేను గత 17 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో ఉన్నాను. నా కాంట్రాక్ట్‌లో నో-కిస్ పాలసీని కొనసాగించాను. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ముద్దు సీన్లు చేయలేదు. చివరకు ఆ పాలసీని విజయ్ కోసం బ్రేక్ చేశాను. తొలిసారి తెరపై విజయ్ తో ముద్దు సీన్లో నటించాను అని త‌మ‌న్నా తెలియ‌జేసింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago