Niharika : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఇటీవల తన విడాకులు ప్రకటించి అందరికి పెద్ద షాకిచ్చిన విషయం తెలిసిందే. నిహారికి మెగాస్టార్ పెద్ద తమ్ముడు నాగబాబు ఒకానొక్క కూతురు. చైతన్య జొన్నలగడ్డ విషయానికొస్తే.. మాజీ ఐజీ ప్రభాకర రావు కుమారుడు. వీరిద్దరు ఏప్రిల్ 1న విడాకులు కోరుతూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. నిహారిక, చైతన్య జొన్నలగడ్డకు జూన్ 5న కోర్టు విడాకులు మంజూరు చేసారు. నిహారిక విడాకులు నేపథ్యంలో అసలు వీళ్లిద్దరు విడిపోవడానికి అసలు కారణం అతనే అంటూ తండ్రి నాగబాబునే నిందిస్తున్నారు. అతని గారాబం వలన నాగబాబునే తిట్టిపోస్తున్నారు.
పెళ్లి తర్వాత అత్తారింట్లో నిహారిక పెద్దగా సర్ధుకుపోలేకపోయింది. దాంతో నాగాబాబు వేరు కాపురం పెట్టించాడు. పెళ్లైన తర్వాత నిహారిక నటించే విషయంలో భర్త చైతన్యతో పాటు అత్తారింటి వాళ్ల ఆంక్షలు ఆమెను ఇబ్బంది పెట్టినట్టు సమాచారం. వీళ్లిద్దరి మధ్య ఈ విషయమై మనస్పర్ధలకు కారణమైందని అంటున్నారు. ఇదే విడాకుల వరకు వెళ్లిందని చెబుతున్నారు. ఇక విడాకుల తర్వాత నిహారిక పెద్దగా మీడియా ముందుకు రాలేదు. తాజాగా ఈ అమ్మడు హాస్టల్ డేస్ మేకర్స్ ప్రీమియర్ షోకి హాజరైంది. స్క్రీనింగ్‌లో దరహాస్ మాటురు, అక్షయ్ లగుసాని, మౌళి తనూజ్ ప్రశాంత్, అనన్య అకుల, ఐశ్వర్య హోలాకాల్ మరియు జైత్రి మకానాతో పాటు సమిష్టి తారాగణం బ్లూ కార్పెట్‌పై స్టైల్‌గా నడిచింది. దర్శకుడు ఆదిత్య మండలా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
నిహారిక మాట్లాడుతూ తన హాస్టల్ డేస్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలానే ఈ హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ చాలా అందంగా ఉందని, ఇందులో మిక్స్ డ్ ఎమోషన్స్ వలన ఇది ప్రేక్షకులకి ఎంతగానో నచ్చుతుందని నిహారిక చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత నిహారిక ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక నిహారిక ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌పై దృష్టి పెట్టింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…