Lady CI Anju Yadav : తిరుపతి జిల్లా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజూ యాదవ్ వివాదాలతో చాలా ఫేమస్ అయింది. ఈమె ఎక్కువగా వివాదాలతో మీడియాలో తళుక్కుమంటుంది. ఈ మధ్య కాలంలో వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తూ తెరమీదకి వస్తోంది. సత్యవేడు ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలోనూ ఇదే దూకుడు ప్రదర్శించిన అంజు యాదవ్.. అదే పంథా కంటిన్యూ చేస్తూ వచ్చింది. 2009 నుంచి 2011 మధ్యకాలంలో తిరుపతి వెస్ట్ సీఐ గా పనిచేస్తున్న సమయంలోనూ పోలీసు శాఖ సిబ్బందినే ఇబ్బంది పెట్టి శాఖా పరమైన విచారణ ఎదుర్కొంది.
రేణిగుంట అర్బన్ సీఐ కూడా అదే దూకుడును ప్రదర్శించి హాట్ టాపిక్ అయింది. దాదాపు ఏడాది క్రితం రేణిగుంట వైసీపీ ఎంపీపీ పట్ల దురుసుగా ప్రవర్తించిన అప్పటి రేణిగుంట అర్బన్ సీఐ యాదవ్.. వైసీపీ నేతలపైనా ఇదే రీతిలో దూకుడు ప్రదర్శించింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు పవిత్ర ఆందోళనకు మద్దతుగా నిలవడంతో ఆమెపై కూడా దురుసుగా ప్రవర్తించింది. ఎమ్మెల్యే కూతురు తో సిఐ అంజు యాదవ్ వాగ్వాదానికి దిగడంతో ఆ సమయంలో వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో అంజు యాదవ్ కు ఎమ్మెల్యే కూతురు పవిత్రకు మధ్య మాటల యుద్ధం జరగడంతో ఈ ఘటన అప్పట్లో చర్చగా మారింది.
అంజు యాదవ్ శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ గానే బదిలీ చేసుకుని పంతం నెగ్గించుకుంది. సీఐ అంజూయాదవ్ ఇటీవల జనసేన కార్యకర్త చెంప చెళ్లుమనిపించింది. ఆమె తీరుకు నిరసనగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమానుషంగా దాడి చేయడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. అయితే ఈమె ఇప్పుడు తొడ కొట్టడం సంచలనంగా మారింది. ఓ విషయంలో తన తొడ గట్టిగా కొట్టి సవాల్ విసిరింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…