Jr NTR Farm House : 300 ఎక‌రాల‌లో ఎన్టీఆర్ ఫామ్ హౌజ్.. చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావ‌ల్సిందే..!

Jr NTR Farm House : టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రైన ఎన్టీఆర్ భారీగా ఆస్తులు కూడ‌బెట్టిన విష‌యం తెలిసిందే. ఖ‌రీదైన కార్లు కొనుగోలు చేయ‌డం, విలాసవంత‌మైన బిల్డింగ్ క‌ట్ట‌డం, వంద‌ల ఎక‌రాల ఫామ్ హౌజ్‌లు కొనుగోలు చేయ‌డం చేస్తున్నాడు. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి తెర పంచుకొని ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు. దేశవిదేశాల్లో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. 200కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. ఇప్పుడు అదే జోష్ తో దేవ‌ర అనే సినిమా చేస్తున్నాడు.

ఎన్టీఆర్‌కి సంబంధించిన వార్తొక‌టి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. అదేంటంటే.. ఆయ‌న ఫామ్ హౌస్ సిద్ధ‌మైంద‌ని. గ‌త ఏడాది ఫామ్ హౌస్ కోసం హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో భూములు కొన్నారు ఎన్టీఆర్‌. అప్ప‌టి నుంచి ఫామ్ హౌస్‌ను రూపొందించే ప‌నిలో ఉంటూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు ఈ ఫామ్ హౌస్ రెడీ అయ్యింద‌ట‌. తాత‌య్య నుంచి వ‌స్తోన్న సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ త‌న ఇంటికి ‘బృందావ‌నం’ అనే పేరు పెట్టారట ఆయన. రీసెంట్‌గానే ఆ ఫామ్ హౌస్‌ను భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి కి గిఫ్ట్‌గా ఇచ్చార‌ని స‌మాచారం.

Jr NTR Farm House have you seen it
Jr NTR Farm House

300 ఎక‌రాల‌లో ఫామ్ హౌజ్ ఉంద‌ని, ఇది చాలా రిచ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. దీనికోసం ఎన్టీఆర్ ఏకంగా 9 కోట్ల రూపాయలు వెచ్చించారని తెలుస్తోంది.ఖరీదైన వస్తువుల పట్ల ఎన్టీఆర్ ఎంత మక్కువ చూపుతారో మనందరికీ తెలుసు. ఇప్పటికే ఆయన గ్యాలరీలో ఖరీదైన కార్లు, బైకులు ఎన్నో ఉన్నాయి. అదే బాటలో ఇప్పుడు టాలీవుడ్ హీరోలందరితో పోల్చితే తన ఫామ్ హౌస్ ఎంతో రిచ్‌గా ఉండాలని ఎన్టీఆర్ ఫిక్సయ్యారట ఎన్టీఆర్. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగులోనే కాదు హిందీలోను సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago