Balakrishna : నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమాలతో పాటు ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షోతో అలరిస్తున్న విషయం తెలిసిందే. అన్‌స్టాపుబల్ షో తొలి సీజన్ కి మంచి రెస్పాన్స్ రాగా,ఇటీవల సెకండ్ సీజన్ ప్రారంభం అయింది. తొలి గెస్ట్‌గా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. చంద్రబాబుపై చిత్రీకరించిన ఎపిసోడ్ పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా దీనిపై స్పందించారు.తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు, బాలకృష్ణ ఈ షోను ఎంచుకున్నారని ఆరోపించారు.
అయితే ఈ షో ద్వారా బాలయ్యలోని కొత్త యాంగిల్ బయటపడింది. అతని చిలిపితనం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. మొన్నటి వరకు బాలయ్య అంటే చాలా కోపోద్రిక్తుడని తనని విసిగించిన వారికి షాకింగ్ ట్రీట్‌మెంట్ ఇస్తాడని అనుకున్నారు. కాని అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య చేసే సందడి చూసి అందరు ఆశ్చర్యపోయారు. అతడిది నిజంగా చిన్న పిల్లాడి మనస్తత్వమే అని కొందరు రివ్యూలు ఇస్తున్నారు. అయితే కోపదాటి మనిషిగా పేరు తెచ్చుకున్న బాలయ్య కోపాన్ని తగ్గించుకోవడానికి ఐదు చిట్కాలు చెప్పారు. అవి పాటిస్తే కోపం తగ్గడం ఖాయమట.
కోపాన్ని తగ్గించుకోవడానికి బాలయ్య ఐదు టిప్స్ చెప్పగా, అందులోమొదటిది మాట్లేడేముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి. రెండోది కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కోపం వచ్చిన వెంటనే అంకెలు లెక్కపెట్టాలి. అంతే కాకుండా కోపం వచ్చినప్పుడు అరవకుండా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్పాడు. ఇతరులపై కోపం ఉన్నా వారిని క్షమించి మనసులో ఉన్నది బయటపెట్టాలి. చివరగా బాలయ్య ఇచ్చిన టిప్ ఏంటంటే కోపాన్ని వీలైనంత తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అప్పడే సంతోషంగా ఉంటాం అని బాలయ్య స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…