Balakrishna : అంబ‌టికి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన బాల‌కృష్ణ‌.. ఎవ‌రికి భ‌య‌ప‌డ‌ను అంటూ కామెంట్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; ఏపీలో ప్ర‌స్తుతం ఎలాంటి à°ª‌రిస్థితి నెల‌కొందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; చంద్ర‌బాబు అరెస్ట్ à°¤‌ర్వాత దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు టీడీపీ&comma; వైసీపీ&period;అయితే ఇటీవ‌à°² అసెంబ్లీలో బాల‌య్య మీసం తిప్పి మాట్లాడ‌డంపై అంబ‌టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period;మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని&comma; ఇప్పుడు టిడిపిలో మీసం తిప్పాలని హితవు పలికారు&period; తండ్రికి కష్టకాలంలో సహాయ పడలేదన్న అపవాదు మీ సోదరుల పైన ఉందని&comma; ఇప్పుడు ఆ అపవాదు తొలగించుకునే అవకాశం వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ బావ జైల్లో&period;&period; అల్లుడు ఢిల్లీలో ఉన్నారు&period;&period; మీకు సరైన సమయం చేతిలో నుంచి జారిపోయిన పగ్గాలు తిరిగి తీసుకోండి నందమూరి వంశాన్ని నిరూపించుకోండి అంటూ అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడానికి ఇదే సరైన సమయమని&comma; పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సలహా ఇస్తున్నాను అని పేర్కొన్నారు అంబటి రాంబాబు&period; తాను చెప్పింది పాటించకపోతే అదః పాతాళానికి పడిపోతారని అంబటి పేర్కొన్నారు&period;దీనిపై తాజాగా బాల‌య్య మండిప‌డ్డారు&period;నేను ముందు ఏమ‌ని అన‌లేదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19810" aria-describedby&equals;"caption-attachment-19810" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19810 size-full" title&equals;"Balakrishna &colon; అంబ‌టికి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన బాల‌కృష్ణ‌&period;&period; ఎవ‌రికి à°­‌à°¯‌à°ª‌à°¡‌ను అంటూ కామెంట్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;balakrishna-3&period;jpg" alt&equals;"Balakrishna open challenge to ambati rambabu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19810" class&equals;"wp-caption-text">Balakrishna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నా ప్రొఫెష‌న్‌ని అవమానించాడు&period; ముందు ఏమ‌ని అన‌లేదు&period; ఆయ‌నే à°¨‌న్ను రెచ్చ‌గొట్టాడు&period; అస‌లు సంబంధం లేకుండా చంద్ర‌బాబుని అరెస్ట్ చేశారు అంటూ బాల‌య్య ఆగ్ర‌హం వ్యక్తం చేశారు&period; కాగా&comma; బాల‌య్య వ్యాఖ్య‌à°²‌పై రోజా కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే&period;&OpenCurlyQuote;ఎప్పుడూ షూటింగ్‌లకు వెళ్లడం&comma; సినిమా ఫంక్షన్లలో ఆడపిల్ల కనబడితే ముద్దు పెట్టండి&comma; కడుపు చేయండి అని ఆడవాళ్లను గౌరవం లేకుండా మాట్లాడడం&comma; నియోజకవర్గాన్ని గాలికి వదిలేయడం&comma; అసెంబ్లీకి రాకపోవడం&period;&period; ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు&period; ఈరోజు నువ్వొచ్చి మీసం మెలేస్తే ఇక్కడ భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు&period; రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉంది&period; ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఎలా జరిగింది&quest; దానిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతుంది&quest; ఆ తర్వాత అచ్చెన్నాయుడు పాత్ర ఎంతుంది&quest; అనేది స్పష్టంగా వివరిస్తారు&period; ప్రజా డబ్బును దోచుకున్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు’ అని రోజా అన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"q7m0nsxxUJY" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago