Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Balakrishna : అంబ‌టికి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన బాల‌కృష్ణ‌.. ఎవ‌రికి భ‌య‌ప‌డ‌ను అంటూ కామెంట్..

Shreyan Ch by Shreyan Ch
September 23, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Balakrishna : ఏపీలో ప్ర‌స్తుతం ఎలాంటి ప‌రిస్థితి నెల‌కొందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు టీడీపీ, వైసీపీ.అయితే ఇటీవ‌ల అసెంబ్లీలో బాల‌య్య మీసం తిప్పి మాట్లాడ‌డంపై అంబ‌టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు టిడిపిలో మీసం తిప్పాలని హితవు పలికారు. తండ్రికి కష్టకాలంలో సహాయ పడలేదన్న అపవాదు మీ సోదరుల పైన ఉందని, ఇప్పుడు ఆ అపవాదు తొలగించుకునే అవకాశం వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

మీ బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో ఉన్నారు.. మీకు సరైన సమయం చేతిలో నుంచి జారిపోయిన పగ్గాలు తిరిగి తీసుకోండి నందమూరి వంశాన్ని నిరూపించుకోండి అంటూ అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడానికి ఇదే సరైన సమయమని, పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సలహా ఇస్తున్నాను అని పేర్కొన్నారు అంబటి రాంబాబు. తాను చెప్పింది పాటించకపోతే అదః పాతాళానికి పడిపోతారని అంబటి పేర్కొన్నారు.దీనిపై తాజాగా బాల‌య్య మండిప‌డ్డారు.నేను ముందు ఏమ‌ని అన‌లేదు.

Balakrishna open challenge to ambati rambabu
Balakrishna

నా ప్రొఫెష‌న్‌ని అవమానించాడు. ముందు ఏమ‌ని అన‌లేదు. ఆయ‌నే న‌న్ను రెచ్చ‌గొట్టాడు. అస‌లు సంబంధం లేకుండా చంద్ర‌బాబుని అరెస్ట్ చేశారు అంటూ బాల‌య్య ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. కాగా, బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై రోజా కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.‘ఎప్పుడూ షూటింగ్‌లకు వెళ్లడం, సినిమా ఫంక్షన్లలో ఆడపిల్ల కనబడితే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్లను గౌరవం లేకుండా మాట్లాడడం, నియోజకవర్గాన్ని గాలికి వదిలేయడం, అసెంబ్లీకి రాకపోవడం.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు నువ్వొచ్చి మీసం మెలేస్తే ఇక్కడ భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు. రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఎలా జరిగింది? దానిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతుంది? ఆ తర్వాత అచ్చెన్నాయుడు పాత్ర ఎంతుంది? అనేది స్పష్టంగా వివరిస్తారు. ప్రజా డబ్బును దోచుకున్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు’ అని రోజా అన్నారు.

Tags: ambati rambabubalakrishna
Previous Post

Brahmanandam : బ్ర‌హ్మానందంతో ఫొటోలు దిగేందుకు పోటీ.. న‌న్ను వ‌దిలేయండ్రా అంటూ పంచ్‌లు..

Next Post

Nara Brahmani : టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టేది నారా బ్రాహ్మ‌ణినేనా.. ప‌గ్గాలు చేప‌ట్ట‌బోయేది అప్పుడేనా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.