Gunasekhar : శాకుంత‌లం నెగెటివ్ టాక్‌.. ద‌ర్శ‌కుడిని తెగ ట్రోల్స్ చేస్తున్న బాల‌య్య ఫ్యాన్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Gunasekhar &colon; à°¸‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన చిత్రం శాకుంత‌లం&period; మైథ‌లాజిక‌ల్ à°²‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14à°¨ à°µ‌à°°‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయింది&period; ఈ సినిమా చూసిన వాళ్లు&period;&period; శాకుంతల మూవీ బాలేదని సోషల్ మీడియాలో తెగ‌ కామెంట్లు చేశారు&period; మరోవైపు ఈ చిత్రాన్ని త్రీడిలో కూడా రిలీజ్ చేశారు&period; తీరా ఈ సినిమా థియేటర్లోకి వచ్చాక నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది&period; రివ్యూలే కాదు పబ్లిక్ టాక్ కూడా దారుణంగా ఉంది&period; ఈ చిత్రాన్ని దాదాపు రూ&period;60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా&period;&period;గుణ టీమ్‌వర్క్స్‌పై నీలిమ గుణ నిర్మించారు&period; శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో దిల్ రాజు పంపిణీ చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చిన ఈ సినిమా ఇంత‌గా నిరాశ‌à°ª‌à°°‌చ‌డంపై పలువురు సినీ ప్రియుల తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు&period; ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు గుణశేఖర్‌ను టార్గెట్‌ చేస్తూ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేస్తున్నారు&period; అస‌లు గుణ‌శేఖ‌ర్‌కి&comma; బాల‌య్య అభిమానుల‌కి ఎక్క‌à°¡ చెడింది అనేది ఆరా తీస్తే&period;&period; ఎనిమిదేళ్ల క్రితం అంటే 2015లో అనుష్క ప్రధాన పాత్రలో&comma; రానా&comma; బన్నీ ముఖ్య పాత్రల్లో రుద్రమదేవి చిత్రం రూపొంద‌గా&comma; ఈ సినిమాకు గుణశేఖరే దర్శకుడు&period; తెలుగు జాతి చారిత్రక వైభవాన్ని చాటుతూ తెరకెక్కిన ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని&period;&period; అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను రిక్వెస్ట్ చేశాడు గుణ‌శేఖ‌ర్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12675" aria-describedby&equals;"caption-attachment-12675" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12675 size-full" title&equals;"Gunasekhar &colon; శాకుంత‌లం నెగెటివ్ టాక్‌&period;&period; à°¦‌ర్శ‌కుడిని తెగ ట్రోల్స్ చేస్తున్న బాల‌య్య ఫ్యాన్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;guna-sekhar-balakrishna&period;jpg" alt&equals;"balakrishna fans troll Gunasekhar for shaakuntalam flop " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12675" class&equals;"wp-caption-text">Gunasekhar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు&period;&period; గుణశేఖర్‌ అభ్యర్థనను పెద్ద‌గా పరిగణలోకి తీసుకోలేదు&period; అయితే ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2017లో బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం విడుదల కాగా&comma; దీనికి చంద్రబాబు ప్రభుత్వం&period;&period; పన్ను మినహాయింపు ఇచ్చారు&period; ఇక ఆ సంవ‌త్స‌రం ప్ర‌క‌టించిన నంది అవార్డుల్లో&period;&period; &OpenCurlyQuote;రుద్రమ దేవి’ సినిమాకు కనీసం జ్యూరీ అవార్డ్ కూడ ఇవ్వ‌క‌పోవ‌డం à°ª‌ట్ల గుణ‌శేఖ‌ర్&period;&period; &OpenCurlyQuote;ప్రశ్నించడం తప్పా&quest;’ అనే టైటిల్‌తో ఒక ఓపెన్ లెటర్‌‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేయడం చ‌ర్చ‌నీయాంంగా మారింది&period; అయితే శాకుంత‌లం సినిమా రిజ‌ల్ట్‌ని తీసుకొని బాల‌య్య అభిమానులు గుణ‌శేఖ‌ర్‌పై విరుచుకుప‌డుతున్నారు&period; నువ్వు తీసే సినిమా కంటెంట్‌&comma; క్వాలిటీ మీద పెడితే&period;&period; నంది అవార్డు కాకపోయినా కనీసం&period;&period; సుబ్బిరామిరెడ్డి అవార్డయినా వస్తుందా అని ఎద్దేవా చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago