Baby Movie Kusuma : గత వారం చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద విజయం సాధించింది. . ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ లాంటి వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవికి ఇది తొలి చిత్రం కాగా,ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆదరగొట్టింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ వైష్ణవి ఫ్రెండ్‌గా నటించిన అమ్మాయి కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.ఇప్పుడు ఆమె ఎవరో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు నెట్టింట సెర్చ్ చేస్తున్నారు.
వైష్ణవి చైతన్య కాలేజ్ వెళ్లిన తర్వాత అక్కడ చెడు అలవాట్లకు, చెడు సావాసాలకు ఆకర్షితురాలై తన లైఫ్ ను రిస్క్ లో పెట్టుకోవడమే కాక తనను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని మోసం చేస్తున్న తీరు, ఆమె ఫ్రెండ్ కు నచ్చక హీరోయిన్ కు దూరంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. దీంతో ఈ అమ్మాయి ఎవరు? ఏంటి అనే చర్చలు మొదలయ్యాయి. మరి అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…ఆ అమ్మాయి పేరు కుసుమ డేగల మారి. ఆమె వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, మోడల్ గా కెరీర్ ఆరంభించింది.
ఇన్ స్టా ఖాతాలో షూటింగ్ కు సంబంధించిన వీడియోలు చేస్తూ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా ఇంస్టాగ్రామ్ లో ఎంత యాక్టివ్ గా ఉన్నటువంటి ఈమెకు ఈ సినిమా అవకాశం వచ్చింది. అయితే ఈమెకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఇలా మొదటి సినిమా ద్వారానే కుసుమ ఎంతో మంచి గుర్తింపు పొందారు. రీల్ లైఫ్‌లో చాలా బోల్డ్‌గా ఉండే కుసుమ తన ఇన్‌స్టాలో ఎప్పుడూ వీడియోలు, హాట్ ఫోటోలతో యాక్టివ్‌గా ఉంటుంది. టాలీవుడ్‌లో ఆమెకిదే మొదటి చిత్రం కాగా.. తొలి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. అలాగే త్వరలోనే ఆమెకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ లేకపోలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…