Ashu Reddy : అషూ రెడ్డిది ఇంత గొప్ప మ‌న‌సా.. ఇన్నాళ్లు తిట్టినోళ్లు కూడా తెగ పొగిడేస్తున్నారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ashu Reddy &colon; జూనియ‌ర్ à°¸‌మంత‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకొని ఆ à°¤‌ర్వాత à°¤‌à°¨ హాట్ నెస్‌తో నిత్యం వార్త‌à°²‌లో నిలుస్తూ ఉంటుంది అషూ రెడ్డి&period; సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే à°°‌చ్చ పీక్స్ లో ఉంటుంది&period; కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల à°®‌à°¨‌సులు కొల్ల‌గొడుతుంటుంది&period; రామ్ గోపాల్ à°µ‌ర్మతో ఇటీవ‌à°² ఈ అమ్మ‌డు చేసిన à°°‌చ్చ చూసి ప్ర‌తి ఒక్క‌రికి ఆమెపై నెగెటివిటీ ఏర్ప‌డింది&period; కాని తాజాగా అషూ చేసిన మంచి à°ª‌నుల గురించి తెలుసుకొని వారే పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు&period; అస‌లు అషూ రెడ్డిలోని ఇంకో యాంగిల్‌ను ఎవ్వరూ గుర్తించలేకపోయారు&period; తాజాగా ఆమె చేసిన పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఎమోషనల్ అవుతున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అషూ రెడ్డిని తప్పుగా అనుకున్నాం&period;&period; నీలో ఇంత మంచితనం ఉందా&quest; నీ నుంచి ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటూ నెటిజన్లు ఆమెకు సలాం కొట్టేస్తున్నారు&period; అషూరెడ్డి తన సంపాదనలో కొత్త మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వాడుతున్నారు&period; అనాథ పిల్లలను ఆమె చదివిస్తున్నారు&period; హెల్పింగ్ హ్యాండ్ హ్యూమనిటీ మిషన్ ద్వారా చదువుకుంటోన్న పిల్లలకు అషూరెడ్డి విద్యాదానం చేస్తుండ‌గా&comma; ఆ పిల్లలందరితో ఆమె ఆదివారం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది&period;ఇదే విషయాన్ని అషూరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు&period; పిల్లలతో దిగిన ఫొటోలు&comma; భావోద్వేగ క్షణాలను కూడా పోస్ట్ చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8422" aria-describedby&equals;"caption-attachment-8422" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8422 size-full" title&equals;"Ashu Reddy &colon; అషూ రెడ్డిది ఇంత గొప్ప à°®‌à°¨‌సా&period;&period; ఇన్నాళ్లు తిట్టినోళ్లు కూడా తెగ పొగిడేస్తున్నారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;ashu-reddy&period;jpg" alt&equals;"Ashu Reddy being praised by netizen for her social work " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8422" class&equals;"wp-caption-text">Ashu Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గత కొన్నేళ్లుగా దేవుడు నాకు బహుమతిగా ఇచ్చిన పిల్లలను చదివిస్తూ&comma; వారి బాధ్యతను తీసుకున్నాను&period; ముఖ్యంగా నేను చదివిస్తున్న పిల్లల్లో కళ్యాణి&comma; శ్రేయ బీటెక్&comma; డిగ్రీ పూర్తిచేయడం చాలా సంతోషంగా ఉంది&period; వారికి నా అభినందనలు&period; నా జీవితంలో మీరంతా ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను&period; మీ అందరి ప్రేమను పొందడానికి నేను ఏం చేశానో నాకు తెలీదు కాని నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా&period;&period; మీరు ఎవరికైనా సాయం చేయాలని అనుకుంటే అది కచ్చితంగా మీరు చేయగలుగుతారు&period; ఇతరులకు సాయం చేయడానికి దేవుడు మీకొక మార్గాన్ని చూపిస్తాడు&period; నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని అషూ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది&period; ఈ విష‌యం తెలుసుకొని ఆమెపై ప్ర‌శంస‌à°² జ‌ల్లు కురిపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago