Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

Arya Movie : ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలిగిపోతున్న అల్లు అర్జున్‌కి ఆర్య సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ అనే విష‌యం తెలిసిందే. రెండు భాగాలుగా ఆర్య చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఫ‌స్ట్ పార్ట్ భారీ విజ‌యం సాధించింది. గంగోత్రి తర్వాత 96 కథలు విని రిజెక్ట్ చేసిన బన్నీ ఎట్ట‌కేల‌కు సుకుమార్ చెప్పిన ఆర్య సినిమా కథలో నటించడానికి మాత్రం వెంటనే ఓకే చెప్పారు. దిల్ షూట్ సమయంలో వినాయక్ దగ్గర పని చేసిన సుకుమార్ చెప్పిన ఆర్య కథ దిల్ రాజుకు ఎంతగానో నచ్చింది. దిల్ సినిమా సక్సెస్ సాధిస్తే సుకుమార్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారు. అయితే ఆర్య సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాదని భావించిన దిల్ రాజు ఆ తర్వాత ఓకే చేశారు

ఆర్య సినిమాకి హీరో కోసం వెతికే ప‌నిలో మొద‌ట‌గా ర‌వితేజ‌, నితిన్, ప్ర‌భాస్ ల‌కు క‌థ‌ను వినిపించాడ‌ట సుక్కూ. కానీ ఆ ముగ్గురు కూడా ఈ సినిమా క‌థ‌ను రిజెక్ట్ చేశారు. ఆ త‌ర‌వాత కొత్త‌వాళ్ల‌తో చేస్తే బాగుంటుందేమోన‌ని అనుకున్నాడ‌ట‌. ఇక అప్పుడే గంగోత్రితో అల్లు అర్జ‌న్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. అల్లు అర్జున్ ను చూసిన సుకుమార్ త‌న క‌థ‌లో బ‌న్నీనే హీరో అనుకుని దిల్ రాజుకు చెప్పడం జ‌రిగింది. అప్పుడు దిల్ రాజు వెంట‌నే బ‌న్నీని ఆఫీస్ కు పిలిచి సుకుమార్ చేత క‌థ వినిపించాడ‌ట‌.

Arya Movie making the facts behind it
Arya Movie

దిల్ రాజు మాది డిఫ‌రెంట్ క‌థ నీకు క‌చ్చితంగా న‌చ్చుతుంద‌ని చెప్ప‌డంతో స‌రేన‌ని క‌థ విన్నాడ‌ట బ‌న్నీ. క‌థ న‌చ్చ‌డంతో అల్లు అర‌వింద్ కు కూడా క‌థ‌ను వినిపించారు. ఆ త‌ర‌వాత కొన్ని మార్పులు చేర్పుల‌తో ఆర్య సినిమాను ప‌ట్టాలెక్కించారు. ఇక ఈ సినిమా సక్సెస్ తో సుకుమార్ క్రేజీ ద‌ర్శ‌కుడిగా మారాడు. అల్లు అర్జున్‌కి కూడా మంచి పేరు వ‌చ్చింది. కిట్ కాట్ యాడ్ మోడల్ అను మెహతా హీరోయిన్ గా, న‌టించ‌గా, మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఒకే. తమిళ ఛాయాగ్రాహకుడు రత్నవేలు కెమెరామెన్ గా పెట్టాడు. ఇక టైటిల్ గా పెట్టిన ఆర్య అర్ధం ఏంటంటే మొదటివాడు అని అర్ధం. ఈ సినిమా కోసం బన్నీ లుక్స్ అన్నీ మార్చేశాడు. 2003 నవంబర్ లో అన్నపూర్ణ స్టూడియోలో మెగాస్టార్ క్లాప్ కొత్తగా, పవన్ స్విచ్ఛాన్ చేయడంతో షూటింగ్ స్టార్ట్ చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago