Arjun Tendulkar : ఐపీఎల్ లో తొలి సిక్స‌ర్ బాదిన అర్జున్ టెండూల్క‌ర్.. వీడియో వైర‌ల్ చేస్తున్న సచిన్ ఫ్యాన్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Arjun Tendulkar &colon; ప్ర‌స్తుతం à°§‌నాధ‌న్ లీగ్ ఐపీఎల్ హోరా హోరీగా సాగుతుంది&period; ఈ సీజ‌న్‌లో చాలా మంది యువ క్రికెట‌ర్స్ à°¤‌à°® అదృష్టాన్ని à°ª‌రీక్షించుకుంటున్నారు&period; టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇటీవలే ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే&period; బౌలింగ్‌లో అద‌à°°‌గొడ‌తాడ‌ని అభిమానులు భావించ‌గా&comma; పంజాబ్‌తో ఆడిన మ్యాచులో శామ్ కర్రాన్&comma; హర్‌ప్రీత్ సింగ్ ఇద్దరూ అర్జున్ బౌలింగ్‌లో చెలరేగారు&period; కేవలం ఒక్క ఓవర్లోనే 31 పరుగులు పిండుకున్నారు&period; దీంతో అతనిపై నెట్టింట తెగ ట్రోలింగ్ జరిగింది&period; అయితే లెజెండరీ పేసర్ బ్రెట్ లీ మాత్రం అర్జున్‌కు మద్దతుగా నిలబడ్డాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్త బంతితో అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు&period; ముంబై టీంలో అందరి కన్నా ఎక్కువగా బంతిని స్వింగ్ చేస్తున్నాడు&period; ప్రస్తుతం అతన్ని మిడిల్ ఓవర్లలో వాడుకోవడం బెటర్&period; అనుభవం పెరిగేకొద్దీ డెత్ ఓవర్లలో కూడా రాణిస్తాడు అని బ్రెట్‌లీ స్ప‌ష్టం చేశాడు&period; ఇక గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన‌ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు&period; పవర్ ప్లేలోనే రెండు ఓవర్లు వేసిన అర్జున్&period;&period; ఓ వికెట్ తీయడంతో పాటు 9 పరుగులే ఇచ్చాడు&period; ఒక్క బౌండరీ కూడా ఇవ్వని అర్జున్&period;&period; ఏడు డాట్ బాల్స్ వేసాడు&period; డేంజరస్ వృద్దిమాన్ సాహాను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13122" aria-describedby&equals;"caption-attachment-13122" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13122 size-full" title&equals;"Arjun Tendulkar &colon; ఐపీఎల్ లో తొలి సిక్స‌ర్ బాదిన అర్జున్ టెండూల్క‌ర్&period;&period; వీడియో వైర‌ల్ చేస్తున్న సచిన్ ఫ్యాన్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;arjun-tendulkar-six-video&period;jpg" alt&equals;"Arjun Tendulkar hits his first six in ipl video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13122" class&equals;"wp-caption-text">Arjun Tendulkar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బ్యాటింగ్‌లోను అద‌à°°‌గొట్టాడు అర్జున్&period; గుజరాత్ టీమ్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై తరఫున తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కి à°µ‌చ్చిన అర్జున్&period;&period; మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో డీప్‌స్వ్కేర్‌ దిశగా ఒక భారీ సిక్స్‌ బాదాడు&period; అలా దీనికి ఈ లీగ్‌లో తొలి సిక్స‌ర్ à°²‌భించింది&period; ప్ర‌స్తుతం అతను సిక్స‌ర్ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది&period; అర్జున్‌లో బౌలర్ మాత్రమే కాక మంచి బ్యాటర్ కూడా ఉన్నాడని&comma; బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ ఇవ్వాలని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు&period; బ్యాటింగ్‌లో 9 బంతులలో ఒక భారీ సిక్సర్‌తో పాటు 13 పరుగులు చేశాడు అర్జున్&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1650925879357480961" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago