Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Arjun Tendulkar : ఐపీఎల్ లో తొలి సిక్స‌ర్ బాదిన అర్జున్ టెండూల్క‌ర్.. వీడియో వైర‌ల్ చేస్తున్న సచిన్ ఫ్యాన్స్..

Shreyan Ch by Shreyan Ch
April 26, 2023
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Arjun Tendulkar : ప్ర‌స్తుతం ధ‌నాధ‌న్ లీగ్ ఐపీఎల్ హోరా హోరీగా సాగుతుంది. ఈ సీజ‌న్‌లో చాలా మంది యువ క్రికెట‌ర్స్ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇటీవలే ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. బౌలింగ్‌లో అద‌ర‌గొడ‌తాడ‌ని అభిమానులు భావించ‌గా, పంజాబ్‌తో ఆడిన మ్యాచులో శామ్ కర్రాన్, హర్‌ప్రీత్ సింగ్ ఇద్దరూ అర్జున్ బౌలింగ్‌లో చెలరేగారు. కేవలం ఒక్క ఓవర్లోనే 31 పరుగులు పిండుకున్నారు. దీంతో అతనిపై నెట్టింట తెగ ట్రోలింగ్ జరిగింది. అయితే లెజెండరీ పేసర్ బ్రెట్ లీ మాత్రం అర్జున్‌కు మద్దతుగా నిలబడ్డాడు.

కొత్త బంతితో అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ముంబై టీంలో అందరి కన్నా ఎక్కువగా బంతిని స్వింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతన్ని మిడిల్ ఓవర్లలో వాడుకోవడం బెటర్. అనుభవం పెరిగేకొద్దీ డెత్ ఓవర్లలో కూడా రాణిస్తాడు అని బ్రెట్‌లీ స్ప‌ష్టం చేశాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన‌ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలోనే రెండు ఓవర్లు వేసిన అర్జున్.. ఓ వికెట్ తీయడంతో పాటు 9 పరుగులే ఇచ్చాడు. ఒక్క బౌండరీ కూడా ఇవ్వని అర్జున్.. ఏడు డాట్ బాల్స్ వేసాడు. డేంజరస్ వృద్దిమాన్ సాహాను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

Arjun Tendulkar hits his first six in ipl video viral
Arjun Tendulkar

ఇక బ్యాటింగ్‌లోను అద‌ర‌గొట్టాడు అర్జున్. గుజరాత్ టీమ్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై తరఫున తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కి వ‌చ్చిన అర్జున్.. మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో డీప్‌స్వ్కేర్‌ దిశగా ఒక భారీ సిక్స్‌ బాదాడు. అలా దీనికి ఈ లీగ్‌లో తొలి సిక్స‌ర్ ల‌భించింది. ప్ర‌స్తుతం అతను సిక్స‌ర్ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అర్జున్‌లో బౌలర్ మాత్రమే కాక మంచి బ్యాటర్ కూడా ఉన్నాడని, బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ ఇవ్వాలని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్‌లో 9 బంతులలో ఒక భారీ సిక్సర్‌తో పాటు 13 పరుగులు చేశాడు అర్జున్.

Arjun aims BIG 🎯#GTvMI #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/cF4DZVviUm

— JioCinema (@JioCinema) April 25, 2023

Tags: Arjun Tendulkaripl 2023
Previous Post

Aishwarya Rai : ఐశ్వ‌ర్యారాయ్ తెలుగులో ఎంత బాగా మాట్లాడిందో చూడండి..!!

Next Post

Producer Chittibabu : నేను నోరు తెరిస్తే స‌మంత త‌ల ఎక్క‌డ పెట్టుకుంటుంది.. నిర్మాత కౌంట‌ర్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

CM YS Jagan : వైఎస్ వ‌ల్లే కానిది.. జ‌గ‌న్ చేసి చూపించాడా..?
politics

CM YS Jagan : వైఎస్ వ‌ల్లే కానిది.. జ‌గ‌న్ చేసి చూపించాడా..?

September 12, 2023
Nara Brahmani : చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత బ్రాహ్మ‌ణి సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాజ‌కీయాల్లోకి రాబోతుందా..?
politics

Nara Brahmani : చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత బ్రాహ్మ‌ణి సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాజ‌కీయాల్లోకి రాబోతుందా..?

September 12, 2023
Nara Lokesh : యుద్ధంలో నాతో రావాలంటూ లోకేష్ పిలుపు.. మ‌ద్ద‌తు తెలిపిన టాలీవుడ్ హీరో..
politics

Nara Lokesh : యుద్ధంలో నాతో రావాలంటూ లోకేష్ పిలుపు.. మ‌ద్ద‌తు తెలిపిన టాలీవుడ్ హీరో..

September 12, 2023
Nara Lokesh : ర‌క్తం మ‌రిగిపోతుంది.. కోపం క‌ట్ట‌లు తెంచుకుంటుందంటూ లోకేష్ పోస్ట్..
politics

Nara Lokesh : ర‌క్తం మ‌రిగిపోతుంది.. కోపం క‌ట్ట‌లు తెంచుకుంటుందంటూ లోకేష్ పోస్ట్..

September 12, 2023
Kodali Nani : చంద్ర‌బాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది అంటూ కొడాలి నాని కామెంట్స్
politics

Kodali Nani : చంద్ర‌బాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది అంటూ కొడాలి నాని కామెంట్స్

September 12, 2023
Vijaya Sai Reddy : రామోజీరావు అరాచ‌కాలు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి.. త‌ర్వాత ఆయ‌నే అన్న విజ‌యసాయి రెడ్డి..
politics

Vijaya Sai Reddy : రామోజీరావు అరాచ‌కాలు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి.. త‌ర్వాత ఆయ‌నే అన్న విజ‌యసాయి రెడ్డి..

September 11, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
August 29, 2023

...

Read more
YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!
politics

YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!

by Shreyan Ch
September 1, 2023

...

Read more
Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!
వార్త‌లు

Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!

by Shreyan Ch
August 30, 2023

...

Read more
జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.