Anitha O Anitha Singer Nagaraju : అనిత.. ఓ అనిత.. సింగ‌ర్.. క‌న్నీటి క‌ష్టాలు వింటే.. హృద‌యం త‌రుక్కుపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Anitha O Anitha Singer Nagaraju &colon; అనితా&period;&period; ఓ అనిత&period;&period; నా అందమైన అనిత’&period;&period; ఒకప్పుడు ఈ పాట తెగ ఫేమస్&period; సోషల్ మీడియా లేని సమయంలోనే ఈ సాంగ్ సెన్సెషన్ క్రియేట్ చేసింది&period; ఇప్పటి యువతకు అంతగా తెలియకపోయిన&period;&period; 90’s పిల్లలకు ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన à°ª‌ని లేదు&period; దాదాపు 15 ఏళ్ల క్రితం ఈ పాట సంచలనం సృష్టించింది&period; చిన్నా&comma; పెద్దా ఎక్కడా చూసిన ఈ సాంగ్ ఎంతో ఆలపించేవారు&period; ఇక అప్పట్లో ఎక్కడా విన్నా సినిమా పాటలకంటే ఎక్కువ ఈ సాంగ్ వినిపించేది&period; ఈ పాటే కాదు&period;&period; ఈ సాంగ్ వెనక దాగున్నా బ్రేకప్ స్టోరీ కూడా అప్పట్లో చాలా ఫేమ‌స్&period; తన ప్రేయసితో విడిపోయిన ఓ వ్యక్తి మనోవేదనే ఈ సాంగ్&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ పాట రాసిన వ్యక్తి పేరు నాగరాజు కాగా&comma; తన ప్రేమకథ&period;&period; బ్రేకప్ బాధను పాట రూపంలో అందరి ముందుకు తీసుకువచ్చాడు నాగరాజు&period; ఈపాటతో అతను కూడా అప్పట్లో చాలా పాపులర్ అయ్యాడు&period; అయితే ఇటీవ‌à°² ఆయ‌à°¨ గురిచి ఎవ‌రికి తెలియ‌లేదు&period; à°¸‌à°¦‌రు సింగ‌ర్ నాగ‌రాజు చ‌నిపోయాడ‌నే టాక్ కూడా à°µ‌చ్చింది&period; అయితే ఈ వార్త‌à°²‌పై రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌à°¨ క్లారిటీ ఇచ్చారు&period; ఓ à°¯‌థార్థ ప్రేమ క‌à°¥ అనే సినిమాను చేశాను&period; ఫైనాన్సియ‌ల్ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చాయి&period; ఇక హైద‌రాబాద్ అంటేనే à°­‌à°¯‌పడి ఊరెళ్లిపోయాను&period; 15 ఏళ్ల à°¤‌ర్వాత à°®‌ళ్లీ హైద‌రాబాద్‌లోకి అడుగు పెట్టాను&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12452" aria-describedby&equals;"caption-attachment-12452" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12452 size-full" title&equals;"Anitha O Anitha Singer Nagaraju &colon; అనిత&period;&period; ఓ అనిత&period;&period; సింగ‌ర్&period;&period; క‌న్నీటి క‌ష్టాలు వింటే&period;&period; హృద‌యం à°¤‌రుక్కుపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;anitha-o-anitha-singer-nagaraju&period;jpg" alt&equals;"Anitha O Anitha Singer Nagaraju sad life story he is in very poor condition " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12452" class&equals;"wp-caption-text">Anitha O Anitha Singer Nagaraju<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°®‌ధ్య‌లో నేను చ‌చ్చిపోయాన‌నే వదంతులు పుట్టాయి&period; అందుకు కార‌ణం వేరే వీడియో సాంగ్&period; అందులో హీరో చ‌నిపోతాడు&period; ఆ వీడియోకి నా అనితా ఓ అనితా పాట‌ను యాడ్ చేయ‌డంతో దాంతో నేను చ‌నిపోయాన‌ని చాలా మంది అనుకున్నారు&period; ఒక్కొక్క‌రు ఒక్కో క‌à°¥‌ను అల్లుకున్నారు&period; అనితా ఓ అనితా సాంగ్‌తో పాపులారిటీ à°µ‌చ్చినప్పుడు నాకు హైద‌రాబాద్ అంటే ఏం తెలియ‌దు&period; నాతో ఉన్న వాళ్లు à°¨‌న్ను వాడుకున్నారు&period; ఇక వేరే సినిమాల్లో పాడ‌à°µ‌ద్ద‌ని అన‌టంతో నేను ఎక్క‌à°¡à°¾ పాడ‌లేదు&period; సినిమా అవ‌కాశాల‌న్నీ పోయాయి&period; అలా నేను ఇండ‌స్ట్రీకి దూర‌à°®‌య్యాను&period; నాకున్నది ఒక‌టే బాధ‌&period; నాకు ఇద్ద‌రు కొడుకులు&period; పెద్ద‌వాడికి 7 ఏళ్లు&period;&period; చిన్న‌వాడికి 4 ఏళ్లు&period; పెద్ద‌బ్బాయికి మాట‌లు విన‌à°ª‌à°¡‌వు&comma; మాట్లాడ‌లేడు&period; ఇప్పుడు చిన్న‌బ్బాయి కూడా సైగ‌లు చేయ‌టం ప్రారంభించాడు&period; వాడికి కూడా అదే à°¸‌à°®‌స్య‌&period; ఇది జీవితంలో జీర్ణించుకోలేని బాధ‌&period; ప్ర‌స్తుతం అవ‌కాశాలు లేక బాధ‌à°ª‌డుతున్నాను&period; క‌ళామ‌తల్లిని à°¨‌మ్ముకున్నాను&period; à°®‌à°°à°¿ ఎవ‌రైనా సినిమాల్లో అవ‌కాశం ఇస్తారేమో చూడాలి అని అంటున్నారు నాగరాజు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"uGYMd4xBHz0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago