Niharika Konidela : విడాకులు లేవు, ఏమీ లేవు.. మ‌ళ్లీ క‌లిసిపోయిన నిహారిక దంప‌తులు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Niharika Konidela &colon; సినిమా తారల వ్యక్తిగత వ్యవహారాల గురించి తెలుసుకోవడానికి జనాలు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తూనే ఉంటారనే విష‌యం తెల‌సిందే&period; ఫిలిం సెలబ్రిటీల ప్రేమ&comma; పెళ్లి వ్యవహారాల గురించి చాలా మంది ఆరా తీస్తుంటారు&period; ఇప్పుడు సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందాక సినీ తారల వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయడం&comma; చర్చించడం బాగా ఎక్కువైపోయింది&period; దానికి మరింత ఆజ్యం పోస్తూ&period;&period; ఊహాగానాలకు ఊతమిస్తూ ఉంటుంది కొంత మంది సెలబ్రిటీల వ్యవహార శైలి&period; కొన్ని రోజులుగా మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆమె భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య వ్యవహార శైలి చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిహారిక&comma; చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవ‌డంతో అంద‌రిలో అనుమానాలు మొద‌à°²‌య్యాయి&period; మెగా ఫ్యామిలీలో అందరినీ ఫాలో అవుతున్న చైతన్య&period;&period; నిహారికను మాత్రం అన్‌ఫాలో చేయడం ఆశ్చర్యకరం&period; అంతేకాదు&comma; తమ పెళ్లి ఫొటోలను సైతం చైతన్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేయ‌డంతో అంద‌రు ఆశ్చర్య‌పోయారు&period; నిహారికతో దిగిన ఒక్క ఫొటో కూడా ఇప్పుడు చైతన్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో లేదు&period; దీంతో నిహారిక&comma; చైతన్య విడాకులు తీసుకోతున్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి&period; ఈ క్ర‌మంలో చిరు రంగంలోకి దిగి వారిద్ద‌రిని క‌లిపిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది&period; తాజాగా నిహారిక-వెంకట చైతన్య కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ చేస్తున్న మీడియా వర్గాలు&&num;8230&semi; కలిసి పోయారని కథనాలు రాస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12457" aria-describedby&equals;"caption-attachment-12457" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12457 size-full" title&equals;"Niharika Konidela &colon; విడాకులు లేవు&comma; ఏమీ లేవు&period;&period; à°®‌ళ్లీ క‌లిసిపోయిన నిహారిక దంప‌తులు&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;niharika-konidela-1&period;jpg" alt&equals;"Niharika Konidela divorce news is it fake or not " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12457" class&equals;"wp-caption-text">Niharika Konidela<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్దల జోక్యంతో ఒక్కటైపోయారనే వాదన వినిపిస్తుండగా&comma; దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది&period; నిజానికి నిహారిక&comma; చైతన్యలది ప్రేమ వివాహం&period; 2020 డిసెంబర్ 9à°¨ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది&period; ఈ వివాహ వేడుకలో మెగా&comma; అల్లు ఫ్యామిలీలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు అంద‌రు పాల్గొన్నారు&period; జంట చూడముచ్చటగా ఉందని అప్పట్లో వీరిపై ప్రశంసల జల్లు కురిసింది&period; మెగా ఫ్యామిలీలోనే చూడచక్కనైన జంట అని అంతా అనుకున్నారు&period; కాని à°¸‌డెన్‌గా ఇలా జ‌రిగింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago