Samantha : మొద‌టిసారిగా హిందీ మాట్లాడిన స‌మంత‌.. అంద‌రూ న‌వ్వేశారుగా.. వీడియో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉంది&period; పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ ఏప్రిల్ 14à°¨ రిలీజ్ కాబోతుంది&period; ఈ నేపధ్యంలో శాకుంతలం సినిమాని నార్త్ ఇండియా మార్కెట్ లోకి తీసుకెళ్ళే బాద్యత ఆమె తీసుకుంది&period; ఇటీవ‌à°² గ‌à°¤ కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటుంది&period; ఓ వైపు సోషల్ మీడియాలో మరో వైపు పలు మీడియా చానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ శాకుంతలం సినిమాని సామ్ గట్టిగా ప్రమోట్ చేస్తుంది&period; రీసెంట్‌గా సమంత శాకుంతలం మూవీని సపోర్ట్ చేయాలంటూ ఇన్స్టాగ్రామ్ లో హిందీలో రాసి పోస్టు పెట్టింది&period; ఇక ఈ పోస్ట్ కి సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా క్లీన్ అండ్ నీట్ గా మాడ్లారారు అని కామెంట్ చేశారు&period; దీనిపై సమంతా రెప్లై ఇచ్చింది&period; అవును నేనే చేశాను అంటూ కామెంట్ చేసింది&period; దీనిపై మరో యూజర్ కూడా మీరు చాలా అద్భుతంగా హిందీ మాట్లాడుతున్నారు అంటూ రాసాడు&period; ఇప్పుడు ఈ పోస్టులు వైరల్ అయ్యాయి&period; ఇక వాటితో పాటు à°¤‌à°¨ సినిమా ప్ర‌మోష‌న్ లోభాగంగా à°¸‌మంత హిందీలో కూడా మాట్లాడి అద‌à°°‌గొట్టింది&period; à°¸‌మంత ఇలా ఎప్పుడు హిందీ మాట్లాడిన సంద‌ర్భాలు లేవు&period; తొలిసారి క్లీన్ గా మాట్లాడ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు&period; à°¸‌మంతకి హిందీ బాగానే à°µ‌చ్చుగా అని ముచ్చ‌టించుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12444" aria-describedby&equals;"caption-attachment-12444" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12444 size-full" title&equals;"Samantha &colon; మొద‌టిసారిగా హిందీ మాట్లాడిన à°¸‌మంత‌&period;&period; అంద‌రూ à°¨‌వ్వేశారుగా&period;&period; వీడియో&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;samantha-hindi&period;jpg" alt&equals;"Samantha for the first time spoken in hindi video " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12444" class&equals;"wp-caption-text">Samantha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాకుంతలం సినిమా మీద సమంత చాలా హోప్స్ పెట్టుకుంది&period; అందుకే ముంబైలోనే ఈ సినిమా ప్రమోషన్స్ అంతా చేస్తుంది&period; అక్కడ కాలేజీలకి వెళ్తూ సందడి చేస్తుంది&period; ప్రేక్షకులకి తనని తాను గ్రాండ్ గా పరిచయం చేసుకునే పనిలో ఉంది&period; శరీరం సహకరించాకపోయిన కూడా సినిమా సక్సెస్ కోసం తనవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉంది&period; ఇక సామ్ డెడికేషన్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు&period; మూవీ కోసం ఎంత కమిట్మెంట్ తో ఆమె వర్క్ చేస్తుందో కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండటం చ‌ర్చ‌నీయాంశం అయింది&period; సమంతని చూసి చాలా మంది హీరోయిన్స్ నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు&period; మరి శాకుంతలం సినిమా సామ్ కష్టానికి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"5Rfbv28Wa64" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago