Anasuya : విమ‌ర్శ‌ల‌తో విసిగిపోయిన అన‌సూయ‌.. బూతు వీడియోలు పెట్టేస్తుందేంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anasuya &colon; అన‌సూయ‌&period;&period; ఈ పేరుకి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; జబర్దస్త్ బ్యూటీగా మస్త్ పాపులర్ అయిన యాంకర్ అనసూయ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టేసింది&period; జ‌à°¬‌ర్ధ‌స్త్ నుండి à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చిన à°¤‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది&period; ఈ క్రమంలోనే ఇప్పుడు అరి అనే సినిమాతో రెడీ అయింది అనసూయ&period; పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన జయ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు&period; రీసెంట్‌గా రెండు నిమిషాల 3 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో అనసూయకు సంబంధించిన సన్నివేశాలు మేజర్ హైలైట్ అయ్యాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అన‌సూయ ఇటీవ‌à°² à°¤‌à°¨ సినిమాలు&comma; కార్య‌క్ర‌మాల క‌న్నా వివాద‌à°²‌తోనే ఎక్కువ‌గా వార్త‌à°²‌లో నిలుస్తుంది&period; à°¤‌à°¨ కాస్ట్యూమ్‌పై&comma; చేసే à°ª‌నుల‌పై నిత్యం విమ‌ర్శ‌లు వెళ్ల‌గ‌క్క‌డంతో తనదైన శైలిలో వారికి ఇచ్చి à°ª‌డేస్తుంది&period; à°¤‌à°¨ క‌న్నా పెద్ద స్టార్స్ అయిన à°¸‌రే వారికి కౌంట‌ర్ ఇచ్చేందుకు ఏ మాత్రం వెన‌కాడ‌డం లేదు&period; ఆ à°®‌ధ్య కోట శ్రీనివాస‌రావు ఆమె కుర‌చ దుస్తుల‌పై కామెంట్ చేయ‌గా&comma; దానిపై స్పందించిన అన‌సూయ‌&period;&period; తీవ్ర పదజాలంతో ఆయనపై విరుచుకుపడింది&period; ఆడవాళ్లపై మీ పరిమితులు ఏంటి&quest; మమల్ని జడ్జి చేయడానికి మీరెవరు&quest; అని ఘాటుగానే స్పందించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11133" aria-describedby&equals;"caption-attachment-11133" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11133 size-full" title&equals;"Anasuya &colon; విమ‌ర్శ‌à°²‌తో విసిగిపోయిన అన‌సూయ‌&period;&period; బూతు వీడియోలు పెట్టేస్తుందేంటి&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;anasuya-1&period;jpg" alt&equals;"Anasuya latest short videos viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11133" class&equals;"wp-caption-text">Anasuya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తాజాగా ఇదే విషయం ప్రస్తావిస్తూ à°¤‌à°¨ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు&period; &&num;8216&semi;మహిళలు పిల్లల్ని కనమని&comma; కనొద్దని&&num;8230&semi; జాబ్ చేయాలని చెయ్యొద్దని&period;&period; లావు గా ఉండాలని కాదు బక్కగా ఉండాలని జడ్జి చేయబడుతున్నారు&&num;8217&semi; అంటూ అసహనం తెలియజేస్తున్న ఒక వీడియోని à°¤‌à°¨ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది&period;&period; ఆ వీడియో బూతు పదాలతో నిండి ఉన్న నేపథ్యంలో అనసూయ ఫ్రస్ట్రేషన్ లో ఇలా బూతుల వీడియోలు పోస్ట్ చేస్తుంద‌ని కొందరు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు&period; ప్ర‌స్తుతం అన‌సూయ దృష్టంతా పుష్ప‌2 మీద ఉంది&period; ఈ సినిమాలో à°¤‌à°¨ పాత్ర‌తో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు à°¦‌క్కించుకోవాల‌ని అనుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago