Soundarya : అలనాటి అందాల తార సౌందర్య గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడమే కాక స్టార్ హీరోలతో కలిసి నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో కూడా చాలా సినిమాలలో కూడా నటించింది సౌందర్య. ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్ పాత్రలకు ఒప్పుకునేది కాదు. కేవలం ఫ్యామిలీ వుమెన్ లాగా సంప్రదాయమైన పాత్రలోని నటించేందుకు అంగీకరించిన సౌందర్య తన నటనతోను ఎంతో మెప్పించింది. ఇప్పటికీ సౌందర్య చనిపోయి చాలా ఏళ్లు గడిచినా కూడా ఆమె అభిమానం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు.
అసలు జీవితంలో ఏమి చూడకుండానే కేవలం పెళ్లయిన కొన్ని రోజులకే మూడు నెలల గర్భవతి గా ఉన్న సౌందర్య అలా ఫ్లైట్ ప్రమాదం లో మరణిస్తారని ఎవరు ఊహించలేదు. అయితే సౌందర్య చనిపోక ముందు మూడు పెద్ద ప్రమాదాలు నుండి తప్పించుకుందట. టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన మానవ కోటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో ఆమె గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సౌందర్య శివశంకర్ అనే సినిమాలో నటించే టైంలో సౌందర్య కూర్చున్న ప్లేస్ లోనే లైట్ మ్యాన్ కింద పడిపోయాడు.
పై నుంచి వచ్చే శబ్దం విని ఆమె పక్కకు వెళ్లారని, 15 అడుగుల నుంచి ఆ వ్యక్తి కింద పడ్డాడని కోటేశ్వరరావు వెల్లడించారు. ఆ సమయంలో సౌందర్య అక్కడ ఉంటే మరణించేదని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు ఆ సమయంలో మరో రెండు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సౌందర్య చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఆమెకు ఎదురైన ప్రతి సంఘటనలోంచి బయటపడింది. కానీ చివరికి విమాన ప్రమాదం నుండి తప్పించుకోలేక పోయింది. ఇక సౌందర్య చివరిగా నటించిన సినిమా శివ శంకర్. కానీ ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…