Samantha : స‌మంత‌ని నాగ చైతన్య అంత టార్చ‌ర్ పెట్టాడా.. వెలుగులోకి వ‌స్తున్న నిజాలు..?

Samantha : స‌మంత‌, నాగ చైత‌న్య విడాకుల విష‌యం కొన్నేళ్లుగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. నాగ చైతన్య, సమంత ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమాతోనే మంచి స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాలతో విడిపోవ‌ల్సి వ‌చ్చింది. ప్రస్తుతం ఎవరికి వారు వేర్వేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రి విడాకుల వ్య‌వ‌హారం ఎప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశంగానే మారుతుంది. ఇంత‌వ‌ర‌కు స‌మంత‌, నాగ చైత‌న్య త‌మ విడాకుల గురించి స్పందించ‌క‌పోవ‌డంతో అనేక పుకార్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

తాజాగా వీరి సెపరేషన్ కారణాలు ఇవే అంటూ, సమంత స్వయంగా చెప్పారంటూ ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయింది. కాంట‌వ‌ర్సీ ట్వీట్స్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యే ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు త‌న ట్విట్ట‌ర్‌ళో సంచలన కామెంట్ పోస్ట్ చేశారు. నాగ చైతన్య ఒక బ్యాడ్ హస్బెండ్. మానసికంగా, శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టాడు. నేను గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. అతని వేధింపులు తట్టుకోలేకే, విడిపోయానని సమంత చెప్పినట్లు ఉమర్ సంధు ఇప్పుడు ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ సంచలనం రేపుతోంది.

umair sandhu sensational tweet on samantha and naga chaitanya
Samantha

ఉమైర్ సంధు కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఉమ‌నైజ‌ర్ అని కామెంట్స్ చేశాడు. అనేక మంది హీరోయిన్స్ తో బెడ్ షేరు చేసుకున్నాడని తెలిపాడు. అంతేకాదు సల్మాన్, పూజా హెగ్డే ఎఫైర్ లో ఉన్నారని. ప్రభాస్-కృతి సనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ త‌ప్పుడు ట్వీట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటాడు. ఆయ‌న మాట‌లు ఎవ‌రు ప‌ట్టించుకోవ‌ద్దు అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. కాగా, తెర మీద సామ్, చై జోడీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. సినిమాతో పాటు బయటకు కూడా ఈ జంట అందరికీ తెగ నచ్చింది. సినిమా సెట్ నుంచే వీరి స్నేహం మొదలయ్యింది. నెమ్మదిగా ప్రేమగా మారింది. 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ, కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త అప్పట్లో సంచలనం అయ్యింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago