Ambati Rambabu : సాయిధ‌ర‌మ్ తేజ్‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన అంబ‌టి.. ఆగని బ్రో వివాదం..

Ambati Rambabu : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌ల మల్టీ స్టారర్ బ్రో చిత్రం రాజ‌కీయాల‌లో కూడా ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. సినిమాలో అంబటి రాంబాబుని కించ‌ప‌రిచేలా ఓ స‌న్నివేశం పెట్ట‌డంతో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. అంబటి రాంబాబు కూడా ఈ ఇష్యూపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ్రో టీం మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం సక్సెస్ టూర్ నిర్వహిస్తూ.. పలు ప్రాంతాల్లో సందడి చేస్తోంది. ఈ క్రమంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ పక్కన నటించడంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తేజ్ అన్నారు. త్రివక్రమ్ వల్లే ఈ అవకాశం వచ్చిందని.. త్రివిక్రమ్, పవన్ లాంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత తనకు లేదన్నారు.

బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబుపై అంశంపై తేజ్ స్పందించారు. మంత్రిపై జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్‌ తీయలేదని తెలిపారు. తనకు రాజకీయ అనుభవం లేదని.. సినిమా, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని కోరారు. అయితే తమ కుటుంబ సభ్యులంతా పవన్‌ కళ్యాణ్‌తోనే ఉంటామని తేజ్‌ స్పష్టం చేశారు. అంబటి రాంబాబు మీద జోకులు వేసే విధంగా తమ సినిమాలో డ్యాన్స్ సీన్ తీయలేదని తేజూ చెప్పాడు. సినిమాలకు, రాజకీయాలకు ముడిపెట్టవద్దని చెప్పాడు. సినిమాను సినిమాగానే చూడాలని అన్నారు. పెద్ద మామయ్య చిరంజీవితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

Ambati Rambabu strong counter to sai dharam tej
Ambati Rambabu

బ్రో సినిమాలో తన డ్యాన్స్పై సీన్ పై అంబటి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తన మీద కోపం ఉంటే రాజకీయంగా మాట్లాడాలి కానీ సినిమాలో క్యారెక్టర్ పెట్టి ఆనందపడడాన్ని శునకానందం అంటారని మండిపడ్డారు. కాగా బ్రో సినిమా.. మూడేళ్ల క్రితం విడుదలైన వినోదయ సిత్తం అనే తమిళ చిత్రానికి ఇది రిమేక్. అయితే పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్లో చాలా మార్పులు చేశారు.ఈ మూవీని సముద్రఖని డైరెక్ట్ చేయగా.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించారు. కేతికా శర్మ హీరోయిన్గా నటించగా.. థమన్ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ మూవీ మోస్త‌రు కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago