Bandla Ganesh : త‌న‌కి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ధ్య దూరం పెర‌గ‌డానికి అస‌లు కార‌ణం చెప్పిన బండ్ల‌

Bandla Ganesh : ‘గబ్బర్ సింగ్’ మూవీతో స్టార్ ప్రొడ్యూసర్‌గా మారిన బండ్ల గణేష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నటుడిగా కెరీర్‌ని మొద‌లు పెట్టిన బండ్ల గ‌ణేష్ నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నాడు. అయితే గబ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ఆ ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయారు. ఆ తర్వాత స్టార్ హీరోలపై చేసిన ఓపెన్ కామెంట్స్‌ వల్ల నిర్మాతగా చాన్స్‌లు పోగొట్టుకున్నారు. ఇక తరచూ పవన్ కళ్యాణ్‌ నటించిన సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్‌లో ఎనర్జిటిక్ స్పీచ్‌లతో ఊగిపోయే బండ్లన్నకు ఇప్పుడు ఆ ఆహ్వానాలు కూడా అందడం లేదు.త‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి దూరం కావ‌డం వెన‌క త్రివిక్ర‌మ్ అనే ప్ర‌చారం కొన్నాళ్లుగా సాగుతుంది.

ప్రతిసారి గురూజీ పేరుతో త్రివిక్రమ్‌పై ట్వీట్లు చేయడం బండ్లన్నకు అలవాటే. గురు పౌర్ణమి సందర్భంగా కూడా తాను గురువుగా భావించే పవన్ కళ్యాణ్‌కు విషెస్ తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు బండ్ల. ఇక మీదట ఆయనకు దూరంగా ఉంటానని గురుసాక్షిగా తెలిపారు. ఏ విధంగా మీ కీర్తిని గానీ మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించననీ.. వీలైతే మీకు సహాయంగా ఉంటాను, లేకపోతే దూరంగా ఉంటాను. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెప్తున్నాను. మీరు అనుకున్న ఆశయాన్ని సాధించాలి, సాధిస్తారు. నిస్వార్ధమైన మీ మనసులాగే మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ.. మీ బండ్ల గణేష్’ అంటూ పవన్‌కు నమస్కరించారు.

Bandla Ganesh told why the gap came between him and pawan kalyan
Bandla Ganesh

బండ్ల గణేష్ ప్రస్తుతం ఓ పెద్ద సినిమాను చేయాలని చూస్తున్నాడు. కానీ సరైన కాంబో దొరకడం లేదనిపిస్తుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని చూశాడు. కానీ త్రివిక్రమ్ అడ్డు పడ్డట్టుగా ఉంది. అందుకే త్రివిక్రమ్ మీద అగ్గిమీదగుగ్గిలంలా ఫైర్ అవుతుంటాడు బండ్ల గణేష్. గురూజీ అంటూ ఎప్పుడూ ట్రోల్ చేస్తుంటాడు. తాజాగా ఓ ఇంట‌ర్యూలో కూడా త్రివిక్ర‌మ్ మీద సీరియ‌స్ అయ్యాడు బండ్ల‌. గ‌తంలో ఓసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై తాను అలిగిన‌ట్టు చెప్పిన బండ్ల‌.. త్రివిక్ర‌మే క‌లిపాడ‌ని అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago