Nadiya : స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాక ఆయనపై విమర్శల వర్షం కురుస్తుంది. ఒకప్పుడు ఆయనని పల్లెత్తు మాట అనడానికి ఆయన వైపు చూడడానికి కూడా భయపడే వాళ్లు ఇప్పుడు పవన్ పై దారుణమైన విమర్శలు చేస్తున్నారు. రాజకీయాలలోకి వచ్చాక ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్‌పై ఘాటైన విమర్శలు చేస్తుండగా, వాటికి జనసైనికులు ధీటై న సమాధానం ఇస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది చిత్రంలో అత్తగా నటించిన నదియా ఓ సారి పవన్ గురించి చాలా గొప్పగా చెప్పింది.
పవన్ కళ్యాణ్ చాలా కామ్ అండ్ పవర్ ఫుల్ పర్సన్. అతను షూటింగ్‌లో చాలా సైలెంట్‌గా ఉంటారు. అతని పని అతను చేసుకుంటారు. మంచి మనిషి. రిజర్వ్‌డ్ పర్సన్. ఎక్కువగా మాట్లాడరు. కాని ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలా గొప్పగా మాట్లాడతారు అని నదియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ (వర్కింగ్ టైటిల్).. సుజీత్ గతంలో రన్ రాజా రన్, సాహూ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు.
ఇక్కడ మరో విషయం ఏమంటే దర్శకుడు సుజీత్ స్వయంగా పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరో రేంజ్‌లో ఉన్నాయి.. ఇక మొదట ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా ఓజీ అని ప్రచారం చేసారు. అయితే ఈ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక అదే టైటిల్‌ను దర్శక నిర్మాతలు రిజిష్టర్ చేశారని తెలుస్తోంది. నిర్మాత దానయ్య, 5 ప్రధాన భారతీయ భాషలలో ఓజీ అనే టైటిల్‌ని రిజిష్టర్ చేశారట. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించనున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఓజాస్ గంభీరా అని తెలుస్తోంది. దీంతో అందరూ అతనిని ఓజీ అని పిలుస్తారట. సినిమాకు టైటిల్ కూడా ఇదే అంటూ మరో ప్రచారం జరుగుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…