Allu Sneha Reddy : గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్… పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇప్పుడు బన్నీకి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఆదరణ నెలకొంది. ఇక బన్నీతో పాటు ఆయన భార్య స్నేహా రెడ్డి, కూతురు అర్హకి కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా పంక్షన్లకి పెద్దగా రాకపోయినా అల్లు స్నేహరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ తన స్టైలిస్ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేరు చేస్తుంటారు. అలానే ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకి వెళ్లినప్పుడు అక్కడ తీసుకున్న ఫొటోలు, అక్కడి విశేషాల్ని కూడా అభిమానులకి తెలియజేస్తుంటారు. ఈ క్రమంలో స్నేహా రెడ్డికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
స్నేహా రెడ్డి తాజాగా తన కూతురితో కలిసి బయటకు రాగా, కెమెరాల కళ్లన్ని కూడా వారిపైనే ఉన్నాయి. స్నేహా రెడ్డి అయితే హీరోయిన్స్ ని మించిన అందంతో ఆకట్టుకుంది. షార్ట్ డ్రెస్ లో స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. స్నేహా రెడ్డిని ఇలా చూసి అందరు షాకవుతున్నారు. ప్రస్తుతం స్నేహా రెడ్డి పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల పెళ్లి మార్చి 6, 2011 న జరిగింది. వీరి వివాహం జరిగి 12 ఏళ్లు పూర్తయ్యింది. ఈ జంటకు ఇద్దరుపిల్లలు కూడా ఉన్నారు. ఆద్య, అయాన్. అయితే స్నేహ బన్నీ స్టార్‌డమ్‌కు తగ్గట్లుగానే… ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్‌ను అప్ డేట్ చేస్తూ ఉంటుంది.
ఇక . స్నేహ ఎప్పుడూ ఫ్యాషన్ ఐకాన్‌గా ఉంటారు. రకరకాల డ్రెస్సులు, యాసెసరీస్ ధరించి ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా బన్నీ వైఫ్ ధరించిన డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్ ఓ వైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాడు. టైం దొరికితే ఫ్యామిలీని తీసుకొని.. విదేశాలకు విహార యాత్రలకు వెళ్తూ ఉంటాడు. అంతేకాదు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకంటూ ఉంటారు. వాళ్లకు ప్రతి మూమెంట్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. స్నేహా కూడా సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్‌ని ఎంతగానో అలరిస్తూ ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…