Vizag Warriors : ప్రస్తుతం మనదేశంలో ఐపీఎల్‌కి ఉన్న డిమాండ్ అంతా ఇంతాకాదు. ప్రతి సీజన్ కూడా ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది.అన్ని దేశాలకి చెందిన క్రికెటర్స్ ఇందులో పాల్గొనడంతో గేమ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ అనే టీమ్ ఉండగా, ఇప్పుడు ఏపీ నుండి మరో టీమ్ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. 2024లో ఐపీఎల్ లో రామ్ చరణ్ ఫ్రాంచైజీ నుంచి వైజాగ్ వారియర్స్ టీమ్ అడుగు పెట్టనుంది. గతేడాది ఐపీఎల్ లో గుజరాత్, లక్నో ఫ్రాంచైజీలు అడుగు పెట్టాయి.
తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఉంది. కానీ, ఆంధ్రప్రదేస్ నుంచి ఒక్క టీమ్ లేదు కాబట్టి వైజాగ్ వారియర్స్ పేరిట ఒక కొత్త ఐపీఎల్ టీమ్ తో వచ్చే ఏడాది నుంచి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో ఇప్పటికే వందల కోట్ల పెట్టుబడితో షారుక్ ఖాన్, ప్రీతి జింటా, శిల్పా శెట్టి వంటి వారు ఫ్రాంచైజీ యజమానులుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజులు సగటను సీజన్ కు రూ. వంద కోట్లకుపైగా స్పాన్సర్ షిప్ ల ద్వారా సంపాదిస్తున్నాయి. అందుకే రామ్ చరణ్ కూడా ఆ దిశగా దృష్టి సారించాడని సమాచారం.జగన్, అంబటి రాయుడు వంటి వారు కూడా రామ్ చరణ్‌కి ఫుల్ సపోర్ట్ అందించనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఇప్పుడు కొత్త జట్లకు అవకాశం లేదని తెలుస్తుంది.. గత ఏడాదే రెండు కొత్త ఫ్రాంచైజీలు ఎంట్రీ ఇచ్చాయి. గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీలను బడా వ్యాపారవేత్తలు దక్కించుకున్నారు. గుజరాత్ టీమ్‌ను సీవీసీ క్యాపిటల్స్ , లక్నో టీమ్‌ను సంజీవ్ గోయెంకా టీమ్ వేలంలో కొనుగోలు చేశాయి. దీంతో ఐపీఎల్‌లో జట్ల సంఖ్య పదికి చేరింది. ఇప్పట్లో ఈ సంఖ్యను మరింత పెంచే ఉద్ధేశమైతే బీసీసీఐకి లేనట్టుగా తెలుస్తుంది. మరి త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…