Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tamarind Seeds &colon; గ్రామీణ ప్రాంతాల్లో చింత‌పండు విరివిగా à°²‌భిస్తుంది&period; చింత‌పండును కొనుగోలు చేసి అందులో ఉండే విత్త‌నాల‌ను తీసి ఆ పండును నిల్వ చేస్తుంటారు&period; ఇలా ఏడాదికి ఒక‌సారి à°¸‌రిపోయే పండును ఇంట్లో నిల్వ చేస్తూ ఉంటారు&period; దీంతో ఏడాది à°µ‌à°°‌కు చింత‌పండును కొనుగోలు చేయ‌రు&period; à°¨‌గ‌రాలు&comma; à°ª‌ట్ట‌ణాల్లో అయితే నేరుగా చింత‌పండునే కొంటారు&period; అయితే వాస్త‌వానికి చింత పండు ద్వారా à°²‌భించే చింత గింజ‌à°²‌ను à°ª‌డేయ‌కూడ‌దు&period; ఇవి అద్భుత‌మైన ఔష‌à°§‌గుణాల గ‌ని అని చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌కు మార్కెట్‌లోనూ చింత గింజ‌లు విడిగా à°²‌భిస్తాయి&period; వాటిని కూడా కొనుగోలు చేసి ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; చింత గింజ‌లు అరిగిపోయిన కీళ్ల‌ను సైతం à°ª‌నిచేయించ‌గ‌à°²‌వు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌గింజ‌à°²‌ను పెనంపై వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత 2 రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టాలి&period; దీంతో పొట్టు సుల‌భంగా à°µ‌స్తుంది&period; పొట్టు తీసిన à°¤‌రువాత లోప‌à°² ఉండే à°ª‌లుకుల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి à°®‌ళ్లీ ఎండ‌బెట్టాలి&period; ఎండిన à°¤‌రువాత వాటిని à°®‌ళ్లీ పెనంపై వేసి వేయించాలి&period; à°¤‌రువాత వాటిని పొడిలా చేయాలి&period; అనంత‌రం ఆ పొడికి à°¸‌మాన భాగంలో à°ª‌టిక బెల్లం పొడి క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని గాజు సీసాలో నిల్వ చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3533" aria-describedby&equals;"caption-attachment-3533" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3533 size-full" title&equals;"Tamarind Seeds &colon; అరిగిపోయిన కీళ్ల‌ను సైతం à°ª‌నిచేయించే చింత గింజ‌లు&period;&period; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤‌కు ఉత్త‌à°®‌మైన ఔష‌ధం&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;tamarind-seeds&period;jpg" alt&equals;"amazing health benefits of Tamarind Seeds " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3533" class&equals;"wp-caption-text">Tamarind Seeds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన విధంగా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకోవ‌చ్చు&period; కీళ్ల నొప్పులు అధికంగా ఉన్న‌వారు&comma; అడుగు వేయ‌à°¡‌మే క‌ష్టంగా ఉన్న‌వారు&period;&period; రోజుకు 3 సార్లు తీసుకోవ‌చ్చు&period; లేదా 2 సార్లు తీసుకోవాలి&period; పూట‌కు అర టీస్పూన్ చొప్పున ఈ మిశ్ర‌మాన్ని తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఒక గ్లాస్ తాగాలి&period; ఇలా చేస్తుంటే కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జు మళ్లీ à°µ‌స్తుంది&period; దీంతో కీళ్ల నొప్పులు పోతాయి&period; à°®‌ళ్లీ à°¯‌థావిధిగా à°¨‌à°¡‌à°µ‌గ‌లుగుతారు&period; కీళ్ల నొప్పుల‌తో à°¨‌à°¡‌à°µ‌లేని స్థితిలో ఉన్న‌వారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల మెడ‌&comma; భుజాలు&comma; మోకాళ్లు&comma; à°¨‌డుము&comma; పిక్క‌లు à°¤‌దిత‌à°° భాగాల్లో ఉండే ఎముక‌ల్లోని గుజ్జు à°®‌ళ్లీ à°¤‌యార‌వుతుంది&period; దీంతో నొప్పులు à°¤‌గ్గి తిరిగి à°¨‌à°¡‌à°µ‌గ‌లుగుతారు&period; అలాగే నాడీ మండ‌à°² వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago