Sesame Seeds : నువ్వుల వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sesame Seeds &colon; à°®‌నం వంట‌à°² à°¤‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో నువ్వులు కూడా ఒక‌టి&period; నువ్వుల‌నే కాకుండా నువ్వుల నూనెను కూడా à°®‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం&period; à°®‌à°¨ భార‌à°¤ దేశంలో నువ్వుల‌ను వంట‌à°²‌ల్లోనే కాకుండా ఔష‌à°§ ద్ర‌వ్యంగా&comma; హోమ ద్ర‌వ్యంగా&comma; పాప నాశ‌à°¨ ద్ర‌వ్యంగా&comma; పితృత à°¤‌ర్ప‌à°£ ద్ర‌వ్యంగా కూడా ఉప‌యోగిస్తారు&period; నువ్వుల‌లో తెల్ల నువ్వులు&comma; ఎర్ర నువ్వులు&comma; à°¨‌ల్ల నువ్వులు&comma; పైర నువ్వులు&comma; అడ‌వి నువ్వుల‌ను అని అనేక à°°‌కాలు ఉంటాయి&period; నువ్వులు కారం&comma; చేదు&comma; తీపి రుచుల‌ను క‌లిగి వేడి చేసి à°¤‌రువాత చ‌లువ చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి&period; నువ్వుల‌ను వాడ‌డం à°µ‌ల్ల వాత రోగాలు&comma; చ‌ర్మ రోగాలు అన్నీ à°¹‌రించుకుపోతాయి&period; à°¶‌రీరం à°¬‌లంగా&comma; కాంతివంతంగా ఉండేలా చేయ‌డంలో కూడా నువ్వులు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంట్రుక‌లు à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా పెరిగేలా చేయ‌డంలో&comma; బాలింత‌à°²‌లో పాల ఉత్ప‌త్తిని పెంచ‌డంలో నువ్వులు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; నువ్వులు అన్నింటిలోకెల్లా à°¨‌ల్ల నువ్వులు ఎంతో శ్రేష్ట‌మైన‌వి&period; ఎర్ర నువ్వులు à°®‌ధ్య‌à°®‌మైన‌వి&period; తెల్ల నువ్వులు అల్ప గుణాన్ని క‌లిగి ఉంటాయి&period; నువ్వులను ఏ à°ª‌దార్థాల‌తో క‌లిపినా వాటి రుచి పెరుగుతుంది&period; అంతేకాకుండా ఇత‌à°° à°ª‌దార్థాల‌తో క‌లిపిన‌ప్పుడు వాటి గుణాన్ని పోగొట్టుకోకుండా ఇత‌à°° à°ª‌దార్థాల‌ గుణాల‌తో క‌లిసి పోతాయి&period; నువ్వుల‌ను నేరుగా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో క‌ఫం&comma; వాతం పెరుగుతుంది&period; వీటిని దోర‌గా వేయించి కానీ&comma; తేనెతో క‌లిపి కానీ ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ఎటువంటి దోషాలు క‌à°²‌గ‌వు&period; నువ్వులు అన్ని ధాన్యాల కంటే ఎంతో ఉత్త‌à°¤‌మైన‌వి&period; à°¶‌రీరానికి అమిత‌మైన à°¬‌లాన్ని క‌లిగించ‌డంలో&comma; పురుషుల‌లో వీర్య వృద్ధిని క‌లిగించ‌డంలో ఇవి ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;2791" aria-describedby&equals;"caption-attachment-2791" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-2791 size-full" title&equals;"Sesame Seeds &colon; నువ్వుల à°µ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా&period;&period; తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;sesame-seeds&period;jpg" alt&equals;"amazing health benefits of Sesame Seeds " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-2791" class&equals;"wp-caption-text">Sesame Seeds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రం బిగుసుకు పోయిన వారు నువ్వుల‌ను&comma; à°ª‌త్తిగింజ‌à°²‌ను à°¸‌à°®‌పాళ్లలో తీసుకుని క‌ళాయిలో వేసి మాడ్చి బూడిద చేయాలి&period; ఈ బూడిదను పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానిని 100 గ్రాముల పెరుగులో వేసి క‌à°²‌పాలి&period; ఇందులోనే 20 గ్రాముల తేనెను కూడా వేసి క‌లిపి తిన‌డం à°µ‌ల్ల రెండు పూట‌ల్లోనే à°¸‌à°®‌స్య à°¤‌గ్గి మూత్రం ధారాళంగా à°µ‌స్తుంది&period; మూత్రాశ‌యంలో&comma; మూత్ర పిండాల‌లో రాళ్ల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న వారు ఎండిన నువ్వుల చెట్టును à°¸‌మూలంగా సేక‌రించి కాల్చి బూడిద చేయాలి&period; ఈ బూడిద‌ను మూడు వేళ్ల‌కు à°µ‌చ్చినంత à°ª‌రిమాణంలో తీసుకుని దానిని ఒక క‌ప్పు పాల‌లో వేసి అందులోనే ఒక టీ స్పూన్ తేనెను కూడా వేసి క‌లిపి తీసుకుంటూ ఉండ‌డం à°µ‌ల్ల రాళ్లు క‌రిగిపోయి మూత్రం ద్వారా à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దంతాలు à°¬‌à°²‌హీనంగా ఉన్న వారు రోజూ à°¨‌ల్ల నువ్వులను నోట్లో వేసుకుని బాగా à°¨‌మిలి మింగి అనుపాణంగా చ‌ల్లటి నీటిని తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క్ర‌మంగా దంతాలు గ‌ట్టిప‌à°¡‌తాయి&period; ఈ నువ్వుల‌ను à°¨‌à°®‌à°²‌లేని స్థితిలో ఉన్న‌ప్పుడు ఈ à°¨‌ల్ల నువ్వుల నూనెను నోట్లో పోసుకుని à°ª‌క్కిలిస్తూ ఉండ‌డం వల్ల కూడా దంతాలు గ‌ట్టిప‌à°¡‌తాయి&period; పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంలో కూడా నువ్వులు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; నువ్వుల‌ను వేయించి బెల్లం పాకంలో వేసి ఉండ‌లుగా చేసి నిల్వ చేసుకోవాలి&period; వీటిని రోజుకు ఒక‌టి చొప్పున తిన‌డం వల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది&period; అంతేకాకుండా ఈ నువ్వుల ఉండ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే వాతం à°¤‌గ్గుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి కంటి చూపు మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొల‌à°² à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న వారు నువ్వుల‌ను మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని వేయించి దానిని à°µ‌స్త్రంలో వేసి మూట క‌ట్టి రోజూ మొల‌à°²‌కు కాప‌డం పెట్ట‌డం à°µ‌ల్ల మొల‌à°²‌ వ్యాధి à°¨‌యం అవుతుంది&period; నువ్వుల‌ను&comma; వెన్న‌ను క‌లిపి à°¤‌గిన మోతాదులో సేవించ‌డం à°µ‌ల్ల మొల‌à°² నుండి à°°‌క్తం కార‌డం ఆగి క్ర‌మంగా మొల‌à°² à°¹‌రిస్తాయి&period; నువ్వుల‌తో à°ª‌చ్చ‌డిని చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచిగా ఉండ‌à°¡‌మే కాకుండా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఆక‌లి పెరుగుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°¨‌ల్ల నువ్వుల‌ను నూరి నుదుటికి à°ª‌ట్టించాలి&period; ఇలా రోజూ చేయ‌డం à°µ‌ల్ల కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; 4 లేదా 5 చుక్క‌à°² మంచి నువ్వుల నూనెను కంట్లో వేసుకుంటే కంటి దుర‌à°¦‌లు&comma; క‌ళ్ల‌ క‌à°²‌క‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా నువ్వుల చెట్టు పూల‌ను సేక‌రించి దంచి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సాన్ని 3 నుండి 4 చుక్కుల మోతాదులో కంట్లో వేసుకున్నా కూడా కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; నోటి పూత‌తో బాధ‌à°ª‌డే వారు నువ్వుల‌ను&comma; à°ª‌టిక బెల్లాన్ని నోట్లో వేసుకుని బాగా à°¨‌మిలి మింగ‌కుండా 10 నిమిషాల పాటు చ‌ప్ప‌రించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల నోటి పూత à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; నువ్వుల‌ను&comma; అవిసె గింజ‌à°²‌ను à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని దోర‌గా వేయించి పాల‌తో మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని వ్ర‌ణాల‌పై వేసి క‌ట్టు క‌ట్ట‌డం à°µ‌ల్ల వ్ర‌ణాల à°µ‌ల్ల క‌లిగే మంట‌లు&comma; పోట్లు à°¤‌గ్గి క్ర‌మంగా వ్ర‌ణాలు కూడా మాడిపోతాయి&period; ఈ విధంగా నువ్వుల‌ను ఔష‌ధంగా ఉప‌యోగించి à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago