Pooja Hegde : ఒకప్పుడు చిన్నా చితకా హీరోలతో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే తర్వాత మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో సత్తా చాటుతుంది. చివరిగా ఆమె ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఎఫ్3 సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో కూడా ఆమె మెరిసింది. విజయ్ బీస్ట్ సినిమాలో నటించగా, ఆ సినిమా కూడా పూజాకి నిరాశే కలిగించింది. దీంతో అప్‌కమింగ్ చిత్రాలపై బోలెడన్నీ హోప్స్ పెట్టుకుంది.
ఇక పూజా హెగ్డేకి తాజాగా సైమా అవార్డు లభించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి గాను బెస్ట్ హీరోయిన్ అవార్డు దక్కించుకుంది. దీంతో అమ్మడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే పూజా హెగ్డే ఇటీవలి కాలంలో తన అందచందాలతో ఎంతగా రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా ముంబైలో హాట్ గా దర్శనమిచ్చింది. టైట్ ఫిట్, సన్ గ్లాసెస్ ధరించిన బుట్టబొమ్మ బిగుతైన అందాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.
టైట్ పింక్ డ్రెస్ లో స్లిమ్ ఫిట్ గ్లామర్ ను చూపిస్తూ ఫొటోలకు పోజులివ్వగా ఈ అమ్మడి అందచందాలను చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు నెటిజన్స్. వారెవ్వా పూజా ఏమి అందం ఇది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా పూజా పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో గతంలోనే స్టార్ హీరో హృతిక్ సరసన మోహంజోదారోలో నటించగా, ఇప్పుడు హౌజ్ ఫుల్ 4 తో మరోసారి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిందీ మూవీస్ లోనే నటిస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…