Amani : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగి ఇప్పుడు క్యారెక్టరర్టిస్ట్ లుగా రాణిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉండగా, ఆ లిస్ట్ లో ఆమని తప్పక ఉంటారు. అప్పట్లో ఆమనీకి ఫుల్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు. ఫ్యామిలీ ఎంటటైనర్ మూవీస్ లో ఆమని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తతూ అలరిస్తుంది. అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు ఆమని. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమిళంలో ఓ ఐదారు సినిమాల్లో నటించిన తరవాత ‘జంబలకిడి పంబ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆమని తెలుగులో చేసిన తన తొలిసినిమాతో మగరాయుడు లాంటి క్యారెక్టర్ చేశారు. మగాళ్లపై ఆడవాళ్లదే పైచేయి ఉండాలని భావించే మనస్తత్వం ఉన్న అమ్మాయిలా అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే సినిమాలో హీరో నరేష్‌ను పెళ్లాడిన తరవాత ఒక పాట ప్రారంభంలో బీర్ బాటిల్ మూత స్టైల్‌గా ఓపెన్ చేసి పొంగుతున్న బీర్ సీసాను నోట్లో పెట్టుకుంటారు ఆమని. ఈ సీన్ ఆమె రియల్‌గా చేశారట. ఆమెకు రియల్ బీరే ఇచ్చారనే విషయాన్ని ఆమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘ఇందులో మందుకొట్టే సీన్ ఉంది, సిగరెట్ కాల్చే సీన్ ఉంది అని డైరెక్టర్ నాకు ముందు చెప్పలేదు. షూటింగ్ స్పాట్‌కు వెళ్లినప్పుడు ఈ ఒక్క షాట్ చేయమ్మా అన్నారు. సిగరెట్ కూడా డైరెక్ట్‌గా కాల్చాలి. ఆ స్మోక్ బయటికి స్టైల్‌గా వదలాలి. నేను ఒక అరగంట ప్రాక్టీస్ చేసి అవన్నీ చేశాను అని ఆమని చెప్పారు. బాటిల్ లో కూల్ డ్రింక్ వేసి ఇస్తారేమో అనుకున్నా. కానీ.. రియల్ బీర్ ఇచ్చారు. బాటిల్ ఓపెన్ చేస్తే బయటికి పొంగుతుంది.. అప్పుడు నువ్వు సిప్ చేయాలన్నారు. ఒకే షాట్ అన్నారు డైరెక్టర్. అప్పుడు హీరో నరేష్ కూడా ఏం కాదమ్మా.. తాగు అని ఎంకరేజ్ చేయడంతోనే అప్పుడు ఆ సీన్ చేశాను” అని ఆమని స్పష్టం చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…