మ‌హేష్ భార్య మొద‌లు పెట్టిన కొత్త రెస్టారెంట్.. హైద‌రాబాద్‌లో ఎక్క‌డో తెలుసా..?

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు సినిమాల‌తో పాటు బిజినెస్‌ల‌తో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. త‌న భార్య స‌హాయ స‌హకారాల‌తో మ‌హేష్ అన్నింట రాణిస్తున్నాడు. ఇప్పటికే ఏషియన్ సినిమాస్ తో కలిసి ఎఎమ్‌బీ పేరుతో థియేటర్ బిజినెస్ చేస్తున్న మహేష్…ఇప్పుడు తన భార్య నమ్రత పేరు మీదుగా ఏసియ‌న్‌ వాళ్లతో కలిసి ఈ రెస్టారెంట్‌కు ‘ఏఎన్’ పేరు పెట్టారు.. ఇక్కడ ‘ఏ’ అంటే ఏషియన్.. ‘ఎన్’ అంటే నమత్ర అని తెలుస్తోంది. మొత్తం మీద భార్య పేరు మీద రెస్టారెంట్ మొదలుపెట్టారు. గతేడాది డిసెంబర్ లో ఏఎన్ రెస్టారెంట్ ని ప్రారంభించిన నమ్రత.. తాజాగా అదే ఆసియన్ సంస్థతో కలిసి బంజారాహిల్స్ లో ‘ప్యాలస్ హైట్స్’ రెస్టారెంట్ ని జ్యోతి ప్రజ్వలన చేసి గ్రాండ్ గా ఓపెన్ చేసింది.

ఏసియన్ గ్రూప్, మినర్వా గ్రూప్ ‭కి సంయుక్తంగా ప్రారంభించిన మినర్వా కాఫీ షాప్ కూడా ఈ మధ్యే స్టార్ట్ అయింది.. ఇక ప్యాలెస్ హైట్స్, మినర్వా కాఫీ షాప్’ రెండూ బంజారాహిల్స్‭ లోనే ఉండ‌గా, ఇందులో అత్యంత ఆధునిక లగ్జరీ వసతులతో, అద్భుతమైన ఇంటీరియర్‭ డిజైనింగ్ తో మంచి అనుభూతినిచ్చే విధంగా ఈ ప్యాలెస్ హైట్స్‭ రెస్టారెంట్ ని నిర్మించిన‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నమ్రత ఓపెన్ చేసిన ప్యాలస్ హైట్స్ రెస్టారెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

namrata shirodkar opened palace heights restaurant

గతంలో సినిమాలకే పరిమితమైన మ‌హేష్ బాబు ఇప్పుడు అనేక వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నిజానికి ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో మహేష్ ఒకరు కాగా.. కమర్షియల్ యాడ్స్‌ ద్వారానూ భారీ పారితోషికం పొందుతున్నాడు. . అంతేకాకుండా రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడి పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏఎంబీ సినిమాస్ పేరుతో థియేటర్ ప్రారంభించడమే కాకుండా క్లాతింగ్ బిజినెస్‌లోనూ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏషియన్ గ్రూప్‌తో కలిసి రెస్టారెంట్ తో పాటు ‘ప్యాలస్ హైట్స్’ రెస్టారెంట్ ని స్టార్ట్ చేశారు. ఇక వర్క్‌ఫ్రంట్ విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో SSMB28 చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా కనిపించనున్న సినిమాలో సంయుక్త మీనన్ కూడా నటించనుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago