Amala Paul : బాబోయ్.. అమ‌లాపాల్ ఈ రేంజ్‌లో రెచ్చిపోతే కుర్రాళ్ల ప‌రిస్థితి ఏమైపోతుంది..!

Amala Paul : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మొదటి ట్రెడిషనల్ పాత్రలలోనే బాగా మెప్పించే ప్రయత్నం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత మెల్లమెల్లగా గ్లామరస్ ప్రపంచంలో రెచ్చిపోయి ర‌చ్చ చేసింది. ప‌లు సినిమాల‌లో లిప్ లాక్ సన్నివేశాలతో అద‌ర‌గొడుతూనే బికినీలోను రెచ్చిపోయి న‌టించింది. ఈ బ్యూటీ అప్పుడ‌ప్పుడు బికినీ అందాలతో మైమరిచిపోయేలా చేస్తుంది. నాయక్ సినిమాతో 2013లో తెలుగు సినీ పరిశ్రమలో బిగ్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, మేము, ఆమె వంటి మంచి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది.

అమ‌లాపాల్ కొన్నాళ్ళు అద్భుతంగా నటించినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. సామాన్య జనాల్లో పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. అమలాపాల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతున్న పెద్దగా ఎవరికీ తెలియ‌ద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఈ అమ్మ‌డు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. హీరోగా వస్తున్న ఆడు జీవితంలో నటిస్తోంది. అయితే ఈ భామ ఒక‌వైపు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా వేధికగా పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ర‌చ్చ చేస్తుంది.

Amala Paul enjoys in pool latest photos viral
Amala Paul

తాజాగా అమ‌లాపాల్ రెచ్చిపోయే విధంగా త‌న అందాలు ప్ర‌ద‌ర్శించింది. అమలాపాల్ వెకాషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ప్ర‌స్తుతం వెకేష‌న్‌లో బిజీగా ఉంది ఈ భామ‌. ఒంటరిగా వెకేషన్ కి వెళుతూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంటోంది. అమలాపాల్ వివిధ ప్రాంతాల్లో ప్రయతిస్తూ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తోంది. అయితే తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో ర‌చ్చ చేస్తూ బికినీలో మ‌తులు పోగొట్టింది. నిలువెత్తు సోయగాలని చూపిస్తూ ఆమె చేప పిల్లలాగా ఈదుతూ మామూలు గా ర‌చ్చ చేయ‌లేదు. ఇలా అమలాపాల్‌ని చూసి అంద‌రు చిత్తైపోతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago