Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ – అన్నా లెజినోవా మ‌ధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; à°ª‌వర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాలు&comma; సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు&period; అయితే చాలా సింపుల్‌గా ఉండే à°ª‌à°µ‌న్ మూడు పెళ్లిళ్ల‌తో ఇటీవ‌à°² తెగ వార్త‌లలో నిలుస్తున్నాడు&period; విజ‌à°¯‌వాడ‌కి చెందిన నందిని అనే అమ్మాయిని ముందు వివాహ‌మాడిన à°ª‌à°µ‌న్ à°¤‌ర్వాత రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు&period; ఆమెతో కొన్నాళ్ల à°¤‌ర్వాత విడాకులు తీసుకున్నాడు&period; ఇక ముచ్చ‌ట‌గా మూడోసారి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నాడు&period; ప్ర‌స్తుతం ఆమెతో సాఫీగా దాంపత్య బంధాన్ని కొనసాగిస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రష్యా దేశస్తురాలైన అన్నా లెజ్నోవాను మూడో వివాహం చేసుకున్న à°ª‌à°µ‌న్ ఇప్పుడు ఆమెని చాలా బాగా చూసుకుంటున్నాడు&period;&period; అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించి ఉంది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు&period; 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్నా లెజ్నోవా&comma; పవన్ కళ్యాణ్ మొదటిసారిగా కలిశారట&period; అప్పుడే మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారని టాక్&period; ఇక తర్వాత రేణు దేశాయ్ కు 2013లో విడాకులు ఇచ్చిన పవన్ అన్నా లెజ్నోవాతో ఏడడుగులు వేశారు&period; ఇక రష్యా సాంప్రదాయాలను మర్చిపోయి పవన్ భార్యగా మారిన తర్వాత భారతీయ మహిళగా మారింది అన్నా లెజ్నోవా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13049" aria-describedby&equals;"caption-attachment-13049" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13049 size-full" title&equals;"Pawan Kalyan &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ - అన్నా లెజినోవా à°®‌ధ్య ప్రేమ ఎప్పుడు&comma; ఎలా పుట్టిందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;pawan-kalyan-anna-lezhneva&period;jpg" alt&equals;"Pawan Kalyan and anna lezhneva how their love story started " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13049" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అస‌లు వీరి మధ్య ప్రేమ చిగురించడానికి ఒక పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది&period; à°ª‌à°µ‌న్‌ని చాలా మంది హీరోగా క‌న్నా కూడా మంచి à°®‌నిషిగా ఇష్ట‌à°ª‌డుతుంటారు&period; ఎన్నో దానధర్మాలు చేస్తారు&period; ఇక అన్నా లెజ్నోవా కూడా అలాగే దానధర్మాలు చేస్తూ గొప్ప మనసు కలిగి ఉన్నారట&period; అందుకే ఇక వీరిద్దరి మన‌సులు కలిసాయని వీరికి దగ్గరగా ఉండే స్నేహితులు చెబుతూ ఉంటారు&period; ఇక పవన్ మాదిరిగానే అన్నా లెజ్నోవా కూడా సింపుల్ లైఫ్ ని ఇష్టపడతారట&period; క్రైస్తవ మతానికి చెందిన మహిళ అయినప్పటికీ భారతదేశ ఆచారాలని అన్నా నేర్చుకున్నారు&period; సోష‌ల్ మీడియాకు చాలా దూరంగా ఉండే అన్నా&&num;8230&semi; à°¬‌à°¯‌ట కూడా చాలా అరుదుగా క‌నిపిస్తుంటుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago