Amala Paul : మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మొదటి ట్రెడిషనల్ పాత్రలలోనే బాగా మెప్పించే ప్రయత్నం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత మెల్లమెల్లగా గ్లామరస్ ప్రపంచంలో రెచ్చిపోయి రచ్చ చేసింది. పలు సినిమాలలో లిప్ లాక్ సన్నివేశాలతో అదరగొడుతూనే బికినీలోను రెచ్చిపోయి నటించింది. ఈ బ్యూటీ అప్పుడప్పుడు బికినీ అందాలతో మైమరిచిపోయేలా చేస్తుంది. నాయక్ సినిమాతో 2013లో తెలుగు సినీ పరిశ్రమలో బిగ్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, మేము, ఆమె వంటి మంచి చిత్రాలతో ప్రేక్షకులని అలరించింది.
అమలాపాల్ కొన్నాళ్ళు అద్భుతంగా నటించినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. సామాన్య జనాల్లో పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. అమలాపాల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతున్న పెద్దగా ఎవరికీ తెలియదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఈ అమ్మడు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. హీరోగా వస్తున్న ఆడు జీవితంలో నటిస్తోంది. అయితే ఈ భామ ఒకవైపు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా వేధికగా పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ రచ్చ చేస్తుంది.
![Amala Paul : బాబోయ్.. అమలాపాల్ ఈ రేంజ్‌లో రెచ్చిపోతే కుర్రాళ్ల పరిస్థితి ఏమైపోతుంది..! Amala Paul enjoys in pool latest photos viral](http://3.0.182.119/wp-content/uploads/2023/04/amala-paul.jpg)
తాజాగా అమలాపాల్ రెచ్చిపోయే విధంగా తన అందాలు ప్రదర్శించింది. అమలాపాల్ వెకాషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం వెకేషన్‌లో బిజీగా ఉంది ఈ భామ. ఒంటరిగా వెకేషన్ కి వెళుతూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంటోంది. అమలాపాల్ వివిధ ప్రాంతాల్లో ప్రయతిస్తూ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తోంది. అయితే తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో రచ్చ చేస్తూ బికినీలో మతులు పోగొట్టింది. నిలువెత్తు సోయగాలని చూపిస్తూ ఆమె చేప పిల్లలాగా ఈదుతూ మామూలు గా రచ్చ చేయలేదు. ఇలా అమలాపాల్‌ని చూసి అందరు చిత్తైపోతున్నారు.