OTT : ఈ వారంలో ఓటీటీ ప్రేక్షకుల‌కి మాంచి కిక్ ఇచ్చే సినిమాలు ఏవో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">OTT &colon; ప్ర‌తి వారం థియేట‌ర్&comma; ఓటీటీ ప్రేక్ష‌కుల‌కి కావ‌à°²‌సినంత వినోదం à°¦‌క్కుతుంది&period; మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌స్తుండ‌డంతో ప్రేక్ష‌కులు ఫుల్ థ్రిల్ అవుతున్నారు&period; అయితే థియేట‌ర్ సినిమాల క‌న్నా కూడా కొంద‌రు సినీ à°²‌à°µ‌ర్స్ ఓటీటీ కంటెంట్ పైనే ఎక్క‌à°µ దృష్టి సారిస్తున్నారు&period; ఈ క్రమంలో దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి&period; మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ అండ్ ఓటీటీల్లో పలు చిత్రాలు&comma; వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాని à°¨‌టించిన మాస్ చిత్రం à°¦‌à°¸‌à°°à°¾ ఈ నెల 27 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది&period; ఈ చిత్రం థియేట‌ర్‌లో మంచి హిట్ కొట్ట‌గా&comma; ఇప్పుడు ఓటీటీలో కూడా à°ª‌లు రికార్డులు కొల్ల‌గొట్టే ప్ర‌à°¯‌త్నం చేస్తుంది&period; ఇక పత్తు తల &lpar;తమిళ చిత్రం&rpar; ఏప్రిల్‌ 27 à°µ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతుంది&period; ప్రియాంక చోప్రా à°¨‌టించిన ఇంగ్లీష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సిటాడెల్ ఏప్రిల్ 28 నుండి ప్ర‌పంచ వ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌సారం కానుంది&period; ఇది à°¸‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో ఇండియాలో రూపొంద‌నున్న‌ట్టు తెలుస్తుంది&period; ఇక మలయాళ భాషా చిత్రం తురముఖం నివిన్ పౌలీ మరియు నిమిషా షాజయన్ ప్రధాన పాత్రలలో రూపొందింది&period; à°¸‌మాజం హింస à°®‌ధ్య‌పానంతో ఎలా నాశ‌నం అవుతుంద‌నేది ఈ చిత్రంలో చూపించారు&period; ఈ నెల 28 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13059" aria-describedby&equals;"caption-attachment-13059" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13059 size-full" title&equals;"OTT &colon; ఈ వారంలో ఓటీటీ ప్రేక్షకుల‌కి మాంచి కిక్ ఇచ్చే సినిమాలు ఏవో తెలుసా&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;ott&period;jpg" alt&equals;"OTT movies that to stream in april 2023 last week " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13059" class&equals;"wp-caption-text">OTT<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక థియేట‌ర్ విష‌యానికి à°µ‌స్తే&period;&period; అఖిల్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ &OpenCurlyQuote;ఏజెంట్‌’&period; ఈ సినిమా ఏప్రిల్‌ 28à°¨ థియేటర్‌లలో విడుదల కాబోతుంది&period; సినిమా పై బాగానే బజ్ ఉంది&period;à°®‌రోవైపు à°®‌ణిరత్నం కలల చిత్రం &OpenCurlyQuote;పొన్నియిన్‌ సెల్వన్‌’ తమిళ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది&period; ఇప్పుడు &OpenCurlyQuote;పొన్నియిన్‌ సెల్వన్‌2’ ఏప్రిల్‌ 28à°¨ ప్రపంచవ్యాప్తంగా తమిళ&comma; తెలుగు&comma; హిందీ భాషల్లో విడుదల కాబోతుంది&period; ఈ సినిమా విషయంలో మణిరత్నం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago