Allu Arjun : ఎన్టీఆర్ వ‌ర్సెస్ బ‌న్నీ.. ఇద్ద‌రిలో ఎవ‌రి యాడ్ బాగుంది అంటే..!

Allu Arjun : సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన స్టార్స్ ఇటీవ‌లి కాలంలో రెండు చేతులా సంపాదించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొంద‌రు సినిమాలతో పాటు బిజినెస్‌లు చేస్తుండ‌గా, మ‌రి కొందరు యాడ్స్ లో న‌టిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.ఈ సినిమాతో ఈయనకు నార్త్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు. ఈయన ప్రమోటర్ గా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొని పెద్ద ఎత్తున కంపెనీలు ఈయనకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజాగా కోకో-కోలా, ఆస్ట్రల్, కేఎఫ్‌సీ, రెడ్ బస్, జొమాటో యాడ్స్ చేశాడు.

కేఎఫ్‌సీ కోసం అల్లు అర్జున్ చేసిన యాడ్ సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్‌గా మారింది. కేఎఫ్‌సీ సంస్థ ఏకంగా ఏడు భాష‌ల్లో అల్లు అర్జున్‌తో యాడ్ చేయించింది. ఈ యాడ్‌లో అల్లు అర్జున్ ‘పుష్ప’ స్టైల్‌లో అద‌ర‌గొట్టారు. ద‌ర్శ‌కుడు క్రిష్ కేఎఫ్‌సీ యాడ్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కేఎఫ్​సీకి బ్రాండ్​అంబాసిడర్​గా అల్లు అర్జున్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా మారారు. విదేశాలకు కూడా తెలుగోడి టాలెంట్‌ను రుచి చూపించారు. దీంతో ఎన్టీఆర్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్- 2 ఖరారైంది. దీని కోసం భారీగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

Allu Arjun vs jr ntr which ad is best
Allu Arjun

సినిమాలతో పాటు పలు వాణిజ్య సంస్థలు కూడా ఎన్టీఆర్ వెంట పడుతున్నాయి. కొన్నిరోజుల క్రితం తారక్ నటించిన మెక్ డొనాల్డ్స్ యాడ్ విడుదల కాగా, ఈ యాడ్‎లో తారక్ కొత్త లుక్‎లో కనిపించి అలరించారు. అయితే మెక్ డొనాల్డ్ యాడ్ కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షరాలా రూ. 8కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. తారక్ కొత్త యాడ్‎ తమ బిజినెస్‌కు ప్లస్ అవుతుందని భావించినా మెక్ డొనాల్డ్స్ యాజమాన్యం ఎన్టీఆర్ డిమాండ్ మేరకు రెమ్యూనరేషన్ చెల్లించనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు యాడ్స్ కూడా వేటిక‌వే అన్న‌ట్టుగా ఉన్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago