Allu Arjun : నేష‌న‌ల్ అవార్డ్ వ‌చ్చిన ఆనందంలో భార్యని ముద్దుల‌తో ముంచెత్తిన బ‌న్నీ

Allu Arjun : తొలి ఓ తెలుగు యాక్టర్‌కి బెస్ట్ యాక్టర్‌ అవార్డు వరించింది. ఇన్నాళ్ల తెలుగు సినీ చ‌రిత్ర‌లో అల్లు అర్జున్ నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకొని రికార్డు సృష్టించారు. ఆ సంతోషాన్ని టాలీవుడ్‌ మొత్తం సెలబ్రేట్‌ చేసుకుంటుంది. అంతేకాదు ఈ సారి అత్యధికంగా పది అవార్డులు తెలుగు సినిమాకి దక్కాయి. దీంతో అంతా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. తెలుగు న‌టుడికి నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డం ప‌ట్ల అంద‌రు ఆనందం వ్య‌క్తం చేస్తూ బన్నీకి విశేషంగా విషెస్‌ల వెల్లువ కురిపిస్తున్నారు. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే బన్నీ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఆనంద భాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

జాతీయ అవార్డ్ సాదించినక్రమంలో బన్నీని విష్ చేయడానికి ప్రయత్నించగా.. కాసేపు ఉండండి.. నేను ఈ విషయం నమ్మలేకపోతున్నాను అంటూ.. బన్నీ తనను తాను నమ్మలేకపోయాడు. సంతోషంతో బన్నీ కళ్లు చెమ్మగిల్లాయి. తన భార్య స్నేహారెడ్డిని పట్టుకుని ఏడ్చేశాడు బన్నీ. తన పిల్లలనుదగ్గరకు తీసుకుని ముద్దాడాడు. తన తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీర్వాదాలు తీసుకోవ‌డంతో పాటు తండ్రిని ముద్దాడి తన సంతోషాన్ని వెల్లడించాడు. ఈసందర్భంగా పుష్పాటీమ్ బన్నీని విష్ చేశారు. ఈక్రమంలో డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ ను పట్టుకుని ఏడ్చేశాడు. పుష్ప సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడంపట్ల సంతోషాన్ని వ్యాక్తం చేశారు.

Allu Arjun very happy for getting national award for his film Allu Arjun very happy for getting national award for his film
Allu Arjun

ఇక బ‌న్నీకి ఇండ‌స్ట్రీకి సంబంధించి ఎందరో ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. చిరంజీవి, రాజ‌మౌళి, ఎన్టీఆర్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ తెలియ‌జేశారు. ఇక బ‌న్నీ పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో అదరగొట్టేశాడు. ఊరమాస్ డైలాగ్ డెలివరీ మాత్రం కాదు బన్నీ బాడీ లాంగ్వేజ్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా పెర్ఫాన్స్ తో కేక పెట్టించాడు. బన్నీ ఉత్తమ నటుడిగా గెలవడంతో ఫ్యాన్స్, టాలీవుడ్ సెలెబ్రిటీస్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

6 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

6 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

6 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

6 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

6 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 months ago