Vijaya Sai Reddy : కొడాలి నానిపై లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల‌కి విజ‌య‌సాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంట‌ర్‌

<p style&equals;"text-align&colon; justify&semi;">Vijaya Sai Reddy &colon; రానున్న ఎన్నిక‌à°²‌ని ప్ర‌తి పార్టీ కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకుంది&period;ఈ క్ర‌మంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీ&comma; à°®‌రో ప్ర‌తిపక్షం జ‌à°¨‌సేన కూడా ఎత్తుగ‌à°¡‌లు వేస్తూ ముందుకు సాగుతున్నారు&period; ఇక వైసీపీ విషయానికి à°µ‌స్తే వైసీపీ నేతలను నిత్యం ప్రజలలో ఉండేలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు&period;మరోపక్క ప్రతిపక్షాలు వైసీపీనీ ఎలాగైనా గద్దె దించాలని ప్రజా పోరాటాలతో పాటు పొత్తులకి సంబంధించి ఆలోచనలు చేస్తున్నాయి&period; నారా లోకేష్ అయితే వైసీపీ నాయ‌కులపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే కొడాలి నానిపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు&period; దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నరసరావుపేట లో మీడియాతో మాట్లాడుతూ&&num;8230&semi;వచ్చే ఎన్నికలలో 25కి 24 ఎంపీ స్థానాలు వైసీపీ గెలవబోతుందని జాతీయ సర్వేలు చెబుతూ ఉండటంతో టీడీపీ… ఎల్లో బ్యాచ్ కి నిద్ర పట్టడం లేదని అన్నారు&period;టీడీపీ అర్థరహితమైన విమర్శలు చేస్తుందని చంద్రాయన్ స్పీడ్ తో చంద్రబాబు వెళ్తున్నారని పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తుందంటూ ఆయ‌à°¨ విమ‌ర్శలు చేస్తున్నారు&period; చంద్ర పేరుతో ఉన్న చంద్ర‌యాన్ 3 à°¸‌క్సెస్ కావ‌డంతో చంద్ర‌బాబు కూడా à°µ‌చ్చే ఎన్నిక‌à°²‌లో గెలుస్తార‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని ఆయ‌à°¨ అన్నారు&period; ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి అన్నట్లుగా చంద్రయాన్ విజయం పై తెలుగుదేశం పార్టీ హడావిడి చేస్తుందని విమర్శ చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18525" aria-describedby&equals;"caption-attachment-18525" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18525 size-full" title&equals;"Vijaya Sai Reddy &colon; కొడాలి నానిపై లోకేష్ చేసిన వ్యాఖ్య‌à°²‌కి విజ‌à°¯‌సాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంట‌ర్‌" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;vijaya-sai-reddy&period;jpg" alt&equals;"Vijaya Sai Reddy strong counter to lokesh for his comments " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18525" class&equals;"wp-caption-text">Vijaya Sai Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లోకేష్ ఇంకా చంద్రబాబు గెలిస్తే తంతాం&period;బట్టలూడదీస్తాం &period;అని అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారని అన్నారు&period; టీడీపీ లో అందరూ సంఘవిద్రోహశక్తులే&period; ఆ పార్టీకి క్రెడిబిలిటీ లేదు&period;అని మండిపడ్డారు విజ‌à°¯‌సాయిరెడ్డి &period; చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టించుకుంటున్నా వార్డులో వైసీపీ గెలిచిందని స్పష్టం చేశారు&period;సీఎంనే అయ్యన్న అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు&period; అయ్యన్నపాత్రుడు కాదు&period;అరగుండు పాత్రుడు అంటూ ఎద్దేవా చేశారు&period; పల్నాడులో ఏడు అసెంబ్లీ&comma; ఎంపీ స్థానాన్ని&period;గెలవబోతున్నామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు&period; చంద్రబాబు&comma; లోకేష్ ఏపీ అభివృద్ధి నిరోధకులు&period; టీడీపీ అధికారంలో రావటం కల్ల&period; సీఎంనే అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు&period;చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నాడు అంటూ విజ‌à°¯‌సాయిరెడ్డి ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"7iK-Mwij5&lowbar;M" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago