Allu Arjun : నీ ముందు ఎవ‌రూ ప‌నికి రారు.. తిట్టార‌ని బాధ‌ప‌డ‌క‌ని, హీరోయిన్‌కి ధైర్యం చెప్పిన బ‌న్నీ..

<p style&equals;"text-align&colon; justify&semi;">Allu Arjun &colon; అనంద్ దేవరకొండ&comma; వైష్ణవి చైతన్య లేటెస్ట్ బ్లాక్ బస్టర్ &&num;8216&semi;బేబీ&&num;8217&semi;&period; యూత్ పుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమాగా à°µ‌చ్చి పెద్ద విజ‌యం సాధించింది&period; ఈ సినిమా ఇప్ప‌టికీ మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంది&period;ప్ర‌స్తుతం బేబి మూవీ రూ&period;50 కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది&period; ఇందులో వైష్ణవి&comma; అనంద్&comma; విరాజ్ నటన అందరి చేత కన్నీళ్లు పెట్టించింది&period; ఈ మూవీపై అల్లు అర్జున్&comma; విజయ్ దేవరకొండ&comma; రష్మిక&comma; మారుతీ వంటి సినీ ప్రముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రశంసలు వర్షం కురిపించారు&period; రీసెంట్‌గా బేబీ మూవీ టీమ్ అప్రిసియేషన్ మీట్ నిర్వహించింది&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌న్నీ మాట్లాడుతూ&period;&period; బేబి’ చిత్రాన్ని మీడియా బాగా సపోర్ట్ చేసిందంటూ ముందుగా వారికి థాంక్స్ చెప్పి à°¤‌à°¨ స్పీచ్ కొన‌సాగించారు&period; &OpenCurlyQuote;బేబి టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్&period; సినిమాతో చింపేశారు&period; నిజానికి లవ్‌లో పెయిన్ చూపించే సినిమాలు కొన్ని ఉంటాయి&period; &OpenCurlyQuote;కాదల్ కొండేన్&comma; 7&sol;G బృందావన్ కాలనీ&comma; అర్జున్ రెడ్డి’ సినిమాలు ఇష్టం&period; కానీ అలాంటి సినిమాలు తీయడమే కష్టం&period; రియల్ ఇన్సిడెంట్స్‌ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి కష్టపడి ఈ స్టోరీ రాసి&comma; సినిమాగా మలిచిన సాయిరాజేష్ గారికి ఎంత చెప్పినా కూడా తక్కువే&period; సినిమా అద్భుతంగా ఉంది&period; నాకు చాలా బాగా నచ్చింది’ అన్నారు బన్నీ&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16904" aria-describedby&equals;"caption-attachment-16904" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16904 size-full" title&equals;"Allu Arjun &colon; నీ ముందు ఎవ‌రూ à°ª‌నికి రారు&period;&period; తిట్టార‌ని బాధ‌à°ª‌à°¡‌క‌ని&comma; హీరోయిన్‌కి ధైర్యం చెప్పిన à°¬‌న్నీ&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;allu-arjun-vaishnavi-chaitanya&period;jpg" alt&equals;"Allu Arjun praised vasihnavi chaitanya " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16904" class&equals;"wp-caption-text">Allu Arjun<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చిత్ర క‌à°¥‌నాయిక వైష్ణ‌వి గురించి చెబుతూ à°¬‌న్నీ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు&period;ఒక తెలుగు హీరోయిన్ ఇంత అద్భుతంగా నటిస్తుంద‌ని అనుకోలేదు&period; వైష్ణ‌విని ఇన్సిపిరేష‌న్ తీసుకొని చాలా మంది తెలుగు హీరోయిన్స్ కూడా ఇండ‌స్ట్రీలోకి రావాలి అని బన్నీ అన్నారు&period; ఎవ‌రో à°®‌à°¨‌ల్ని ఏదో అన్నార‌ని ఏ మాత్రం నిరుత్సాహం చెందొద్దు&period; సాయి రాజేష్ గారు ఎవరికో కథ చెప్పడానికి వెళ్తే&period;&period; ఇంతకుముందు స్పూఫ్ సినిమాలు చేశారని ఎగతాళి చేశారట&period; ఎప్పుడు&comma; ఎవ్వడు&comma; ఎక్కడ తిరుగుతారో ఎవ్వరికి తెలియదు&period; ఫైనల్‌గా ఒక్కటే చెప్తున్నా&period;&period; ఒక తల్లి బిడ్డను కనేందుకు ఎంత కష్టపడుతుందో&period;&period; మీరు సినిమాకు అంత ఎఫర్ట్ పెట్టారు’ అని సాయి రాజేష్‌ను ఉద్దేశించి అన్నారు బన్నీ&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"B7fRlw5ELNg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago