Renu Desai : ప‌వ‌న్ నుంచి విడిపోయిన‌ప్పుడు రేణు ఎంత తీసుకుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Renu Desai &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌తో కొన్నేళ్ల‌పాటు à°¸‌à°¹‌జీవ‌నం చేసి అనంత‌రం వివాహం చేసుకున్న రేణూ దేశాయ్ ఇద్ద‌రు పిల్ల‌à°²‌కు జ‌న్మించింది&period; కొన్నాళ్ల‌పాటు వీరు సంతోషంగానే ఉన్నా కూడా à°®‌à°¨‌స్ప‌ర్ధ‌à°² à°µ‌à°²‌à°¨ విడాకులు తీసుకున్నారు&period; ఇప్పుడు రేణూ దేశాయ్ à°¤‌à°¨ ఇద్ద‌à°°à°¿ పిల్ల‌à°²‌తో సోలోగా ఉంటుంది&period; అయితే విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిసారీ&period;&period; à°ª‌à°µ‌న్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు ప్రత్యర్ధులు&period; మొదటి భార్య నందిని&period;&period; రెండో భార్య రేణు దేశాయ్&period;&period; మూడో భార్య అన్నా లెజినోవా&period;&period; ఇలా పవన్ కళ్యాణ్‌కి ముచ్చటగా ముగ్గురు భార్యలు&period;&period; మూడు పెళ్లిళ్లు కావడంతో తరచూ ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ విమర్శల పాల‌వుతూ ఉన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రేణూ దేశాయ్ నుండి విడిపోయిన à°¤‌ర్వాత à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఆమెకి ఎంత à°­‌à°°‌ణం ఇచ్చారు అనేది ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది&period; ఇటీవ‌à°² à°¤‌à°¨ మాజీ భార్య‌à°²‌కు ఇచ్చిన à°­‌à°°‌ణంపై à°ª‌à°µ‌న్ స్పందిస్తూ&period;&period; మొదటి భార్యకి ఐదు కోట్లు ఇచ్చాను&period;&period; విడాకులు తీసుకున్నాను&period; నా రెండో భార్యకి నా ఆస్తి రాసిచ్చాను&period;&period; విడాకులు తీసుకున్నాను&period;&period; ఆ తరువాత మూడో పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పారు పవన్ కళ్యాణ్&period; కాని రేణూ దేశాయ్ తాను భరణంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చిల్లిగవ్వ తీసుకోలేదని చెప్పింది&period; &OpenCurlyQuote;భరణంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు&period;&period; ఒంటరిగానే నా పిల్లలతో బయటకు వచ్చేశాను’ అని గతంలో చెప్పింది రేణూ దేశాయ్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16897" aria-describedby&equals;"caption-attachment-16897" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16897 size-full" title&equals;"Renu Desai &colon; à°ª‌à°µ‌న్ నుంచి విడిపోయిన‌ప్పుడు రేణు ఎంత తీసుకుంది&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;renu-desai-1&period;jpg" alt&equals;"how much Renu Desai took from pawan kalyan after divorce" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16897" class&equals;"wp-caption-text">Renu Desai<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ నిజంగా భరణం ఇచ్చి ఉంటే&period;&period; అది కోర్టులో జరిగే వ్యవహారమే కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉంది&period; కానీ ఆ విషయం కూడా ఎక్కడా బయటకు రాలేదు&period; దీంతో పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమా&quest; లేదంటే రేణూ దేశాయ్ చెప్పింది నిజమా&quest; అన్న సందిగ్ధంలో పడ్డారు&period; పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ తర్వాత రేణూ దేశాయ్ పరోక్షంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు&period; ఇక్కడ నీ వర్షన్ కాదు నా వర్షన్ కాదు… నిజం అనేది శాశ్వతం అని కోట్ రాసి వీడియో విడుదల చేశారు&period; అయితే రేణూ దేశాయ్ ని పవన్ కళ్యాణ్ ఆర్థికంగా ఆదుకోకపోతే ఆమె ఇన్నాళ్లు మనుగడ సాధించగలదా&quest;&period; పూణే లాంటి పెద్ద నగరంలో ఇద్దరు పిల్లలతో లగ్జరీ లైఫ్ అనుభవించడం అంత ఈజీ కాదు అని à°ª‌à°µ‌న్ అభిమానులు అన్నారు&period; 2020 ఫిబ్రవరి నెలలో పవన్ కళ్యాణ్ తన మాజీ భార్యకి ఖరీదైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడంటూ పుకార్లు షికారు చేశాయి&period; పవన్ హైదరాబాద్‌లో ఐదు కోట్లు ఇల్లు కొని ఇచ్చాడని రూమర్లు à°¹‌ల్‌చ‌ల్ చేశాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"YgCH7Y0MTd0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago