Allu Arjun : అల్లు అర్జున్ త‌న భార్య స్నేహారెడ్డికి ఇచ్చిన‌ గిఫ్ట్ ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోతుంది..!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం. ఆయ‌న సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి త‌ప్పక స‌మ‌యం కేటాయిస్తుంటారు. అన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ త్వ‌ర‌లో పుష్ప 2 షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ మొద‌లైతే బ‌న్నీ చాలా బిజీ అవుతాడు. అందుకే విలువైన స‌మ‌యాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తున్నాడు. గురువారం స్నేహా రెడ్డి బ‌ర్త్ డే కావ‌డంతో తన భార్యకు ఇష్టమైన డైమండ్ రింగ్ ను బన్నీ ప్రజెంట్ చేశారట. నిజానికి దీని కాస్ట్ రెండు కోట్లు పైనే అంటున్నారు.

భార్య బ‌ర్త్ డే కోసం అంత కాస్ట్‌లీ గిఫ్ట్ కొనిచ్చావా బ‌న్నీ అంటూ కొంద‌రు అత‌నిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఇక తన భార్య స్నేహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. ఎప్పటినుంచో గోల్డెన్ టెంపుల్ కు వెళ్లాలి అని అనుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా ఇటీవల అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి పవిత్ర స్థలం కు చేరుకొని అక్కడ ప్రార్ధనలు కూడా చేశారు. అంతేకాకుండా మత పెద్దల ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు.

Allu Arjun given costly diamond ring as a gift to his wife sneha reddy
Allu Arjun

పంజాబ్ రాష్ట్రంలో కూడా పుష్ప సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు బన్నీ వెళ్లడంతో అక్కడికి చాలామంది అభిమానులు కూడా వెళ్లారు. ఇక బన్నీ వారికి ఎంతో ఆప్యాయంగా అభివాదం చేశారు. ఇక పుష్ప 2 విష‌యానికి వ‌స్తే సుకుమార్ మొదటి పార్ట్ కంటే ఎక్కువ స్థాయిలో సెకండ్ పార్ట్ ను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందే అప్పుడే నిర్మాతలకు భారీ స్థాయిలో ఆఫర్లు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.700 కోట్లకు పైగా సెకండ్ పార్ట్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago