Nagababu : నాగబాబు ముద్దులు కూతురు నిహారిక చాలా తక్కువ టైంలోనే ఫుల్ ఫేమస్ అయింది. సినిమాలలోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించింది. ఈ క్రమంలోనే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి.. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచీ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది. సినిమాల్లోకి రాకముందే నిహారిక మంచి పాపులారిటీ దక్కించుకోగా, సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెద్దగా గుర్తింపు తెచ్చుకుంది ఏమీలేదు. దీంతో కెరీర్‌లో నాలుగైదు సినిమాలు చేసి సైలెంట్ అయింది. ఆ సమయంలోనే ఆమె చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది.
అయితే పెళ్లి తర్వాత నటిగా కాకుండా నిర్మాతగా రాణిస్తుంది. తన బ్యానర్‌లో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే నిహారిక పెళ్లి ఎంత గ్రాండ్‌గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ పెళ్లి వేడుక జరగగా దీని కోసం భారీగానే ఖర్చు పెట్టారు. ఇక తన అల్లుడికి కానుకలు కూడా బాగానే ఇచ్చినట్టు తెలుస్తుంది. చైతన్య చాలా సౌండ్ పార్టీ అయినా కూడా నాగబాబు తన అల్లుడికి భారీగా కట్నం సమర్పించారు. దాదాపుగా రూ.15 కోట్ల వరకు కట్నం ఇచ్చినట్లుగా సమాచారం.
నిహారిక పేరు మీద అల్లుడికి ఓ బంగళా కూడా ఇచ్చాడంట. ఇక పెళ్లిలో నిహారికకు ఖరీదైన బహుమతులు వచ్చాయని సమాచారం. చిరంజీవి వజ్రాల హారాన్ని అందించగా, దాని ధర రూ.2కోట్ల వరకు ఉందట. ఇక అన్న వరుణ్ తేజ్ కూడా చెల్లి కోసం రూ.2కోట్ల విలువ చేసే ఫ్లాట్ గిప్ట్‌గా ఇచ్చాడని.. బాబాయ్ పవన్ కల్యాణ్ కూడా ఖరీదైన కారును అందించాడని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…