Allu Arjun : కూతురి విష‌యంలో బ‌న్నీ సంచ‌ల‌న నిర్ణయం.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

Allu Arjun : గంగోత్రి సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి చేరుకున్న బన్నీ ఇప్పుడు వంద కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ న‌ట‌న అద‌ర‌హో అనే చెప్పాలి. గెట‌ప్‌కి త‌గ్గ‌ట్టు హావ భావాలు అద్భుతంగా పలికిస్తూ శ‌భాష్ అనిపించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం పుష్ప ది రూల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో అతను తన కుటుంబంతో, ముఖ్యంగా అల్లు అర్హతో నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నాడు. ఇటీవ‌ల త‌న కూతురితో చెస్ ఆడాడు. అందుకు సంబంధించిన పిక్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. అల్లు అర్హతో కలిసి వినాయకుడి నిమజ్జనంలో పాల్గొన్నారు. తమ ఇంట్లో కొలువుదీరిన చిన్ని వినాయకుడికి తండ్రీ కూతుళ్లు ఇద్ద‌రు ఘనంగా వీడ్కోలు పలికారు. రీసెంట్‌గా గంగిగోవు పాలు ప‌ద్యాన్ని చెప్పి పొడుపు క‌థ విప్ప‌మ‌ని చెప్పింది అర్హ‌. దానికి బ‌న్నీ స‌మాధానంగా జున్ను అని చెబితే అది త‌ప్పు అని త‌ను చెప్పింది.

Allu Arjun decided upon his daughter arha career
Allu Arjun

అలాగే నాలుగు ఎర్ర లారీలు.. నాలుగు తెల్ల లారీలు అనే లైన్‌ను త‌ప్పు లేకుండా ఫాస్ట్‌గా చెప్ప‌మ‌నే మ‌రో ఛాలెంజ్‌ను అర్హ విసిరింది. ఆ ఛాలెంజ్‌లోనూ అల్లు అర్జున్ ఓడిపోయారు. అలా కూతురిగా స‌ర‌దాగా గ‌డుపుతున్న బ‌న్నీ కూతురి కెరీర్ విష‌యంలో ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నాడు. ఇటీట‌వ‌ల అర్హ శాకుంత‌లం చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. ఫ్యూచ‌ర్ లో కూడా ఆమె ప‌లు సినిమాల‌లో న‌టిస్తుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. కానీ బ‌న్నీ మాత్రం తన కొడుకు, కూతురుని వారి చ‌దువులు పూర్త‌య్యే వర‌కు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని చూస్తున్నారట. మంచి చ‌దువులు చ‌దివాక వాళ్ల‌కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండ‌స్ట్రీలోకి ఆహ్వానిస్తాడ‌ట‌. పిల్ల‌ల‌పై బ‌న్నీ ప్రేమ‌ని చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago