Allu Aravind : ల‌క్ అంటే అల్లు అర‌వింద్‌దే.. డ‌బ్బింగ్ సినిమాల‌తో కోట్లు సంపాదిస్తున్నాడుగా..

Allu Aravind : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ల‌క్కీ ప‌ర్స‌న్ ఎవ‌రంటే అల్లు అర‌వింద్ పేరు ముందుగా గుర్తొస్తుంది. ఆయ‌న తీసే సినిమాలు చేసే షోస్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. బాల‌కృష్ణ హోస్ట్‌గా అల్లు అర‌వింద్ స్టార్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ షో నాన్‌స్టాప్ గా దూసుకుపోతుంది. ఇక అల్లు అర‌వింద్ ఎక్కువ‌గా డ‌బ్బింగ్ సినిమాల‌పై దృష్టి సారిస్తున్నారు. రీసెంట్‌ గా ధనుష్‌ డ్యూయల్‌ రోల్ లో నటించిన ‘నేనే వస్తున్నా’ అనే తమిళ్ డబ్ మూవీ రైట్స్‌ కొన్నా ఆ మూవీ ఏ మాత్రం ఆడలేదు. కానీ వెంటనే కన్నడ సెన్సేషనల్‌ మూవీ కాంతారని తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేయడంతో అల్లు అరవింద్‌ కి లాభాల పంట పండింది. తెలుగు సినిమాలు కూడా ఆ చిత్రానికి పోటీ ఇవ్వ‌లేక‌పోవ‌డంతో కాంతార బాగానే వ‌సూళ్లు రాబ‌ట్టింది.

తాజాగా ఇప్పుడు ఒక బాలీవుడ్ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. హిందీలో వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “భేడియా” సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ఉన్న కామెడీ కూడా చాలా బాగుందని ఎంత ఫాంటసీ ఎలిమెంట్లు ఉన్నప్పటికీ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు.

Allu Aravind earning crores of rupees with dubbing movies
Allu Aravind

తెలుగులో ఈ సినిమాని “తోడేలు” అనే టైటిల్ తో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా నవంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది . ఈ సినిమా కూడా కాంతారా లాగే అల్లు అరవింద్ కి బిగ్గెస్ట్ లాభాలు తీసుకొస్తుందని ..సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. స్ట్రైట్ సినిమాలు చేసి కొంద‌రు చేతులు కాల్చుకుంటున్న స‌మ‌యంలో అల్లు అర‌వింద్ డబ్ చేసి సినిమాలను నిర్మిస్తూ కోట్లలల్లో లాభాలు అందుకుంటున్నాడు. కాంతార చిత్రాన్ని 3 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసి దాదాపు 60 కోట్ల ప్రాఫిట్స్ పొందాడ‌నే టాక్ ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago